Bhuna Chicken Fry : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ ఫ్రై.. ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bhuna Chicken Fry &colon; భూనా చికెన్ ఫ్రై&period;&period; చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో ఇది ఎక్కువ‌గా à°²‌భిస్తుంది&period; ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో à°¤‌రుచూ చేసే ప్రై రెసిపీల కంటే కింద చెప్పిన‌ విధంగా à°¤‌యారు చేసే భూనా చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ భూనా చికెన్ ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ భూనా చికెన్ ఫ్రైను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ భూనా చికెన్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భూనా చికెన్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు &&num;8211&semi; 3&lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 3&lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిలిక‌à°¨ తియ్య‌టి పెరుగు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45096" aria-describedby&equals;"caption-attachment-45096" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45096 size-full" title&equals;"Bhuna Chicken Fry &colon; రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ ఫ్రై&period;&period; ఒక్క‌సారి ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;bhuna-chicken-fry&period;jpg" alt&equals;"Bhuna Chicken Fry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45096" class&equals;"wp-caption-text">Bhuna Chicken Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భూనా చికెన్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ట‌మాటాల‌ను తురుముకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో చికెన్ ను తీసుకుని అందులో ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°§‌నియాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిరియాలు&comma; యాల‌కులు&comma; à°²‌వంగాలు&comma; సోంపు గింజ‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చికెన్ వేసి వేయించాలి&period; చికెన్ లోని నీరంతా పోయి నూనె పైకి తేలిన à°¤‌రువాత చికెన్ ను ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి à°¸‌గానికి పైగా వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట తురుము&comma; à°¤‌గినంత ఉప్పు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత వేయించిన చికెన్&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ వేయించాలి&period; చికెన్ వేగిన à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా వేసి à°®‌రో నిమిషం పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే భూనా చికెన్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts