Instant Medu Vada : జ‌స్ట్ 10 నిమిషాల్లోనే వ‌డ‌లను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Medu Vada &colon; à°ª‌ప్పు నాన‌బెట్ట‌కుండా రుచిక‌à°°‌మైన‌&comma; క్రిస్పీ à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకోవాల‌నుకుంటున్నారా&period;&period;&quest; కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల à°ª‌ప్పు నాన‌బెట్టి రుబ్బే à°ª‌నిలేకుండా చాలా సుల‌భంగా à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఉదయం పూట à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు&comma; అల్పాహారంగా ఏం à°¤‌యారు చేయాలో తోచ‌à°¨‌ప్పుడు బియ్యంపిండితో అప్ప‌టిక‌ప్పుడు ఇలా à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా కూడా వీటిని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; క్రిస్పీగా&comma; రుచిగా ఉండేలా బియ్యంపిండితో ఇన్ స్టాంట్ గా à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యంపిండి à°µ‌à°¡‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యంపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; రెడ్ చిల్లీ ఫ్లేక్స్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46385" aria-describedby&equals;"caption-attachment-46385" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46385 size-full" title&equals;"Instant Medu Vada &colon; జ‌స్ట్ 10 నిమిషాల్లోనే à°µ‌à°¡‌లను ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;instant-medu-vada&period;jpg" alt&equals;"Instant Medu Vada recipe make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46385" class&equals;"wp-caption-text">Instant Medu Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యంపిండి à°µ‌à°¡‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పెరుగు&comma; నిమ్మ‌à°°‌సం&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; మిరియాల పొడి వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న పిండిని వేసి క‌లుపుతూ ఉడికించాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై చ‌పాతీ పిండిలా à°¦‌గ్గ‌à°°‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత పెట్టి కొద్దిగా చ‌ల్లార‌నివ్వాలి&period; పిండి చ‌ల్లారిన à°¤‌రువాత చేత్తో à°µ‌త్తుతూ బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ à°µ‌à°¡‌లాగా à°µ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°µ‌à°¡‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యంపిండి à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట చ‌ట్నీ&comma; à°ª‌ల్లి చ‌ట్నీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°µ‌à°¡‌à°²‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts