Instant Veg Pulao : 10 నిమిషాల్లోనే వెజ్ పులావ్‌ను ఇలా ఇన్‌స్టంట్‌గా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Veg Pulao &colon; వెజిటేబుల్ పులావ్&period;&period; ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; కూర‌గాయ‌à°²‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు&period; à°®‌నం అప్పుడ‌ప్పుడూ వంటింట్లో దీనిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అచితే చాలా మంది ఈ పులావ్ ను à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాలి అలాగే దీనిని à°¤‌యారు చేయ‌డానికి à°¸‌à°®‌యం ఎక్కువ‌గా à°ª‌డుతుంద‌ని భావిస్తూ ఉంటారు&period; కానీ కేవ‌లం 10 నిమిషాల్లోనే ఈ పులావ్ ను à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇన్ స్టాంట్ గా చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; ఎవ‌రైనా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇన్ స్టాంట్ గా వెజిటేబుల్ పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ వెజిటేబుల్ పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం &&num;8211&semi; 200 గ్రా&period;&comma; à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన బీన్స్ &&num;8211&semi; 10&comma; à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; ఉడికించిన బంఠాణీ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; జాపత్రి &&num;8211&semi; 1&comma; à°®‌రాఠీ మొగ్గ &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కరివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31545" aria-describedby&equals;"caption-attachment-31545" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31545 size-full" title&equals;"Instant Veg Pulao &colon; 10 నిమిషాల్లోనే వెజ్ పులావ్‌ను ఇలా ఇన్‌స్టంట్‌గా చేసుకోవ‌చ్చు&period;&period; ఎలాగంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;instant-veg-pulao&period;jpg" alt&equals;"Instant Veg Pulao recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31545" class&equals;"wp-caption-text">Instant Veg Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ వెజిటేబుల్ పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; వెజిటేబుల్ ముక్క‌లు&comma; à°¬‌ఠాణీ వేసి క‌à°²‌పాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 5 నిమిషాల వేయించిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 3 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత అన్నం వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలాల‌న్నీ అన్నాన్ని à°ª‌ట్టేలా నెమ్మ‌దిగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 3 నిమిషాల పాటు అలాగే ఉంచఇ ఆ à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా లేదా రైతాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు&comma; వంట చేయ‌డానికి à°¸‌à°®‌యం ఎక్కువ‌గా లేన‌ప్పుడు అలాగే లంచ్ బాక్స్ లోకి అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఉండే వెజ్ పులావ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts