Nuts : బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు క‌న్నా ఎక్కువ పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి.. త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nuts &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి ఎన్నో à°°‌కాల పోష‌కాలు అవ‌à°¸‌à°°‌à°®‌వుతాయి&period; à°®‌నం ఆరోగ్యంగా ఉండాలంటే à°®‌à°¨ à°¶‌రీరానికి à°¤‌గిన‌న్ని పోష‌కాల‌ను అందించ‌డం చాలా అవ‌à°¸‌రం&period; à°¶‌రీరానికి à°¤‌గిన‌న్ని పోష‌కాల‌ను అందాలంటే డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాల‌ని చాలా మంది చెబుతూ ఉంటారు&period; డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సి పోష‌కాల‌న్నీ అందుతాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; అయితే నేటి కాలంలో డ్రై ఫ్రూట్స్ à°§‌à°°‌లు ఎంత‌గా పెరిగిపోయాయో à°®‌నంద‌రికి తెలిసిందే&period; పేద‌&comma; à°®‌ధ్య à°¤‌à°°‌గ‌తి వాళ్ల‌కి ఇవి అంద‌న్నంత దూరంలో ఉన్నాయి&period; క‌నుక వీటిని చాలా మంది కొనుగోలు చేసి తిన‌లేరు&period; చాలా మంది డ్రై ఫ్రూట్స్ లోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయి అనుకుంటూ ఉంటారు&period; కానీ డ్రై ఫ్రూట్స్ కంటే ఎక్క‌à°µ పోష‌కాల‌ను క‌లిగి ఉండే ఇత‌à°° ఆహారాలు కూడా ఉంటాయి&period; అలాగే ఇవి à°®‌à°¨‌కు à°¤‌క్కువ à°§‌à°°‌లోనూ à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌క్కువ à°§‌à°°‌లో à°²‌భించ‌డంతో పాటు ఎక్కువ పోష‌కాల‌ను క‌లిగి ఉండే ఈ ఆహారాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¤‌క్కువ à°§‌à°°‌లో ఎక్కువ పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో à°ª‌ల్లీలు కూడా ఒక‌టి&period; ఇవి ప్ర‌తి ఒక్క‌à°°à°¿ వంట‌గ‌దిలో ఉంటాయి&period; à°ª‌ల్లీల‌ల్లో బాదం పప్పు కంటే ఎక్కువ పోష‌కాలు ఉంటాయి&period; మెగ్నీషియం&comma; ఫోలిక్ యాసిడ్&comma; విట‌మిన్ బి3&comma; నైట్రిక్ యాసిడ్ వంటి పోష‌కాలు ఎన్నో ఉంటాయి&period; ప్ర‌తిరోజూ ఒక గుప్పెడు à°ª‌ల్లీల‌ను నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం ఉద‌యం పూట తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°ª‌ల్లీల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; గాల్ బ్లాండ‌ర్ లో రాళ్ల à°¸‌à°®‌స్య‌à°² à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31541" aria-describedby&equals;"caption-attachment-31541" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31541 size-full" title&equals;"Nuts &colon; బాదం à°ª‌ప్పు&comma; జీడిప‌ప్పు క‌న్నా ఎక్కువ పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి&period;&period; à°¤‌క్కువ à°§‌à°°‌లో à°²‌భిస్తాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;nuts&period;jpg" alt&equals;"these nuts provide more nutrients and cost less " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31541" class&equals;"wp-caption-text">Nuts<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల గ‌ర్భ‌స్థ శిశువు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అయితే వీటిని ప్ర‌తిరోజూ ఒక గుప్పెడు మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి&period; ఆరోగ్యానికి మేలు చేసేవే అయిన‌ప్ప‌టికి వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడ‌దు&period; అలాగే పోష‌కాల‌ను క‌లిగి ఉండే ఇత‌à°° ఆహారాల్లో à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌లు కూడా ఒక‌టి&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే అన్ని à°°‌కాల పోష‌కాలు ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల గుంగె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; గ‌ర్భిణీ స్త్రీల‌కు అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఫోలిక్ యాసిడ్ ఇందులో పుష్క‌లంగా ఉంటుంది&period; అలాగే వీటిలో ప్రోటీన్స్&comma; ఫైబ‌ర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది&period; ఈ à°¶‌à°¨‌గ‌à°²‌ను గుప్పెడు మోతాదులో రాత్రంతా నాన‌బెట్టి ఉదయాన్నే ఉడికించి తీసుకోవాలి&period; అంతేకాకుండా వీటిని à°®‌నం మొల‌కెత్తించి కూడా గుప్పెడు మోతాదులో తీసుకోవ‌చ్చు&period; అలాగే మాంసం&comma; పాలు&comma; డ్రై ఫ్రూట్స్ కంటే ఎక్కువ పోష‌కాల‌ను క‌లిగి ఉండూ ఆహారాల్లో సోయా బీన్స్ కూడా ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">100 గ్రాముల సోయా బీన్స్ లో 16 గ్రాముల ప్రోటీన్&comma; 6 గ్రాముల ఫైబ‌ర్&comma; 4 గ్రాముల ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు à°²‌భిస్తాయి&period; గ‌ర్భిణీ స్త్రీల‌కు&comma; పాలిచ్చే à°¤‌ల్లుల‌కు ఇవి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; పెద్ద ప్రేగు క్యాన్స‌ర్ à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటుంది&period; మూత్రపిండాల à°¸‌à°®‌స్యలు à°¤‌లెత్త‌కుండా ఉంటాయి&period; అలాగే పోష‌కాల‌ను ఎక్కువ‌గా క‌లిగి ఉండే ఇత‌à°° ఆహారాల్లో ఎండు ద్రాక్ష కూడా ఒక‌టి&period; వీటిని రోజుకు 10 నుండి 15 చొప్పున తీసుకోవాలి&period; రాత్రి à°ª‌డుకునే ముందు నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే వీటిని తీసుకోవాలి&period; ఈ ఎండు ద్రాక్ష‌à°²‌ను తిని నీటిని తాగాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే à°®‌లినాలు&comma; విష à°ª‌దార్థాలు తొల‌గిపోయి à°¶‌రీరం శుభ్ర‌à°ª‌డుతుంది&period; జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-31542" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;nuts-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఇక à°¤‌క్కువ à°§‌à°°‌లో ఎక్కువ పోష‌కాల‌ను క‌లిగి ఉండే ఆహారాల్లో ఖ‌ర్జూర పండు కూడా ఒక‌టి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; ప్ర‌తిరోజూ 2 ఖర్జూరాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; క్యాన్స‌ర్ వంటి వ్యాధులు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period; వీటిలో బాదంప‌ప్పు&comma; జీడిప‌ప్పు కంటే ఎక్కువ పోష‌కాలు ఉంటాయి&period; ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌క్కువ à°§‌à°°‌లో ఎక్కువ పోష‌కాల‌ను à°¶‌రీరానికి అందించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts