Jonna Ambali : రోజుకు ఒక్క గ్లాస్ తాగినా చాలు.. వంద‌ల రోగాలు న‌యం అవుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jonna Ambali &colon; జొన్న అంబ‌లి&period;&period; జొన్న పిండితో చేసే ఈ అంబ‌లి చాలా à°¬‌à°²‌à°µ‌ర్ద‌క‌మైన ఆహార‌à°®‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ అంబ‌లిని తాగ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది&period; à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; à°¶‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు అందుతాయి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ఈ అంబ‌లిని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఎవ‌రైనా ఈ అంబ‌లిని చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; జొన్నపిండితో అంబ‌లిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న అంబ‌లి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; 5 క‌ప్పులు&comma; జొన్న పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°®‌జ్జిగ &&num;8211&semi; అర లీట‌ర్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33704" aria-describedby&equals;"caption-attachment-33704" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33704 size-full" title&equals;"Jonna Ambali &colon; రోజుకు ఒక్క గ్లాస్ తాగినా చాలు&period;&period; వంద‌à°² రోగాలు à°¨‌యం అవుతాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;jonna-ambali&period;jpg" alt&equals;"Jonna Ambali recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33704" class&equals;"wp-caption-text">Jonna Ambali<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న అంబ‌లి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో జొన్న పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో 2 క‌ప్పుల నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ ఉండ‌లు లేకుండా పిండిని క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో గిన్నెలో 5 క‌ప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత మంట‌ను à°®‌ధ్య‌స్థంగా చేసి ముందుగా క‌లిపి పెట్టుకున్న జొన్న పిండిని వేసుకోవాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ ఉడికించుకోవాలి&period; ఇలా 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించుకున్న à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి క‌లుపుతూ చ‌ల్లార‌నివ్వాలి&period; తరువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా పులియ‌బెట్టాలి&period; à°®‌ట్టి పాత్ర‌లు అందుబాటులో ఉన్న వారు ఈ అంబ‌లిని à°®‌ట్టిపాత్ర‌లో పోసి పులియ‌బెట్టుకోవాలి&period; ఇలా రాత్రంతా పులిసిన à°¤‌రువాత అంబ‌లి గట్టిగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°®‌రోసారి ఉండ‌లు లేకుండా క‌లుపుకున్న à°¤‌రువాత మజ్జిగ పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఈ అంబ‌లిని గ్లాస్ లో పోసి ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చితో సర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న అంబ‌లి à°¤‌యార‌వుతుంది&period; వేస‌వికాలంలో దీనిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; ఎండ à°µ‌ల్ల క‌లిగే నీర‌సం బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; ఈ అంబ‌లిని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వేస‌వికాలంలో ఇలా జొన్న పిండితో అంబ‌లిని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌రింత మంచి ఫలితం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts