Kadai Paneer : రెస్టారెంట్ల‌లో ల‌భించే క‌డై ప‌నీర్‌ను.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kadai Paneer &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే à°ª‌నీర్ వెరైటీల‌లో క‌డాయి à°ª‌నీర్ కూడా ఒక‌టి&period; క‌డాయి à°ª‌నీర్ చాలా రుచిగా ఉంటుంది&period; రోటీ&comma; చ‌పాతీ&comma; నాన్&comma; à°¬‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; ఈ క‌డాయి à°ª‌నీర్ కర్రీని రెప్టారెంట్ స్టైల్ లో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ క‌ర్రీని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; à°ª‌నీర్ ఉంటే చాలు నిమిషాల వ్వ‌à°µ‌ధిలోనే ఈ క‌ర్రీని à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రెస్టారెంట్ స్టైల్ క‌డాయి à°ª‌నీర్ క‌ర్రీని ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌డాయి à°ª‌నీర్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; పనీర్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 10&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; ట‌మాట ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బిర్యానీఆకు &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి -ఒక టీ స్పూన్&comma; పెట‌ల్స్ లాగా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; పెట‌ల్స్ లాగా తరిగిన క్యాప్సికం &&num;8211&semi; 1&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38053" aria-describedby&equals;"caption-attachment-38053" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38053 size-full" title&equals;"Kadai Paneer &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే క‌డై à°ª‌నీర్‌ను&period;&period; ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;kadai-paneer&period;jpg" alt&equals;"Kadai Paneer recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38053" class&equals;"wp-caption-text">Kadai Paneer<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; మిరియాలు &&num;8211&semi; అర‌ టీ స్పూన్&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌డాయి à°ª‌నీర్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో à°®‌సాలా పొడికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌నీర్ ముక్క‌లు వేసి రంగు మారే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో ఉల్లిపాయ‌లు&comma; జీడిప‌ప్పు&comma; ట‌మాట ముక్క‌లు&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవి చ‌ల్లారిన à°¤‌రువాత జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో à°¬‌ట‌ర్&comma; నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత బిర్యానీ ఆకు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క్యాప్సికం ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి అవి మెత్త‌బడే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు&comma; క‌సూరి మెంతి&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని 3 నిమిషాల‌పాటు ఉడికించిన à°¤‌రువాత à°ª‌నీర్ ముక్క‌లు వేసి క‌లిపి మూత పెట్టాలి&period; దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రెస్టారెంట్ స్టైల్ క‌డాయి à°ª‌నీర్ à°¤‌యార‌వుతుంది&period; దీని రుచికి అంద‌రూ ఫిదా అవ్వాల్సిందే&period;<&sol;p>&NewLine;

D

Recent Posts