Glass Bowls : ఈ పాత్ర‌ల్లో వండిన వంట‌ల‌ను తింటున్నారా.. అయితే విషం మీ శ‌రీరంలోకి చేరుతుంది జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Glass Bowls &colon; à°®‌నం రోజూ అనేక à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఆహారాన్ని వండుకోవ‌డానికి&comma; కూర‌లు చేయ‌డానికి అనేక à°°‌కాల పాత్ర‌లు ఉప‌యోగిస్తూ ఉంటాము&period; అల్యూమినియం&comma; ఐర‌న్&comma; నాన్ స్టిక్&comma; స్టీల్ ఇలా వివిధ à°°‌కాల లోహాల‌తో చేసిన పాత్ర‌à°²‌ను ఉప‌యోగిస్తూ ఉంటాము&period; వీటిలో వండ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని à°®‌నంద‌రికి తెలిసిందే&period; అయితే à°®‌à°¨‌లో చాలా మంది వీటికి à°¬‌దులుగా గాజు పాత్ర‌ల్ల‌లో వండుకోవ‌డం మొద‌లు పెడుతున్నారు&period; లోహాల‌తో చేసిన పాత్ర‌à°²‌ల్లో వండడం మంచిది కాద‌ని వేడి చేసిన ఏమి కానీ గాజు పాత్ర‌ల్ల‌లో వండుతున్నారు&period; అయితే గాజు పాత్ర‌లల్లో వండ‌డం కూడా మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం వంట‌ల్లో వాడే కొన్ని à°ª‌దార్థాల్లో ఆమ్ల‌తత్వం ఎక్కువ‌గా ఉంటుంది&period; గాఉ పాత్ర‌లో వండిన‌ప్పుడు ఆమ్ల‌తత్వం కార‌ణంగా à°°‌సాయ‌నిక చ‌ర్య‌లు జ‌రిగి గాజులో ఉండే à°ª‌దార్థాలు వంట‌ల్లో క‌లిసే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; గాజు పాత్ర‌à°²‌ను à°¤‌యారు చేసేట‌ప్పుడు లెడ్&comma; కోబాల్ట్&comma; కాడ్మియం వంటి వాటిని వాడుతూ ఉంటారు&period; వంట‌లు వండిన‌ప్పుడు వాటిలో ఉండే ఆమ్ల‌à°¤‌త్వం కార‌ణంగా ఈ à°ª‌దార్థాలు క‌రిగి à°®‌నం చేసే వంట‌ల్లో క‌లిసే అవ‌కాశం ఉంది&period; ఇలా గాజు పాత్ర‌ల్లో వండిన ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఎక్కువ‌గా à°µ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా వెల్ల‌డించారు&period; అలాగే కోబాల్ట్&comma; లెడ్ వంటి మూల‌కాలు క్యాన్స‌ర్ ప్రేర‌కాలు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38049" aria-describedby&equals;"caption-attachment-38049" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38049 size-full" title&equals;"Glass Bowls &colon; ఈ పాత్ర‌ల్లో వండిన వంట‌à°²‌ను తింటున్నారా&period;&period; అయితే విషం మీ à°¶‌రీరంలోకి చేరుతుంది జాగ్ర‌త్త‌&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;glass-bowls&period;jpg" alt&equals;"we should not take foods cooked in Glass Bowls " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38049" class&equals;"wp-caption-text">Glass Bowls<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాజు పాత్రలో వండిన ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల డిఎన్ఎ లో మార్పు à°µ‌చ్చి క్ర‌మంగా క్యాన్స‌ర్ క‌ణాలుగా మారే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే గాజు పాత్ర‌లో వండిన ఆహారాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌à°µ‌స్థ దెబ్బ‌తిని క్ర‌మంగా సంతాన‌లేమికి కార‌à°£‌à°®‌వుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అదే విధంగా గాజు పాత్ర‌లో వండిన ఆహారాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ పెరిగి&comma; à°¶‌రీరం à°¬‌à°²‌హీనంగా à°¤‌యార‌వుతుంది&period; అలాగే మూత్ర‌పిండాలు కూడా దెబ్బ‌తింటాయి&period; క‌నుక గాజు పాత్ర‌ల్లో కూడా వండడం మంచిది కాద‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; అన్నింటి కంటే à°®‌ట్టిపాత్ర‌ల్లో వండిన ఆహారాన్ని తీసుకోవ‌డం మంచిద‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts