Kadai Paneer : రెస్టారెంట్ల‌లో ల‌భించే క‌డై ప‌నీర్‌.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kadai Paneer &colon; à°®‌నం à°ª‌నీర్ తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°ª‌నీర్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా సుల‌భంగా&comma; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌నీర్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో క‌డాయి à°ª‌నీర్ కూడా ఒక‌టి&period; ఇది à°®‌à°¨‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ à°²‌లో&comma; ధాబాల‌ల్లో à°²‌భిస్తుంది&period; క‌డాయి à°ª‌నీర్ చాలా రుచిగా ఉంటుంది&period; నాన్&comma; రోటీ&comma; పూరీ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ క‌డాయి పనీర్ ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే క‌డాయి à°ª‌నీర్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌డాయి à°ª‌నీర్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; జీలక‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; దంచిన à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; సోంపు గింజలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క్యూబ్స్ లాగా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క్యూబ్స్ లాగా à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 1&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన పెద్ద ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌నీర్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44322" aria-describedby&equals;"caption-attachment-44322" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44322 size-full" title&equals;"Kadai Paneer &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే క‌డై à°ª‌నీర్‌&period;&period; ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;kadai-paneer&period;jpg" alt&equals;"Kadai Paneer you can make this easily at home" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44322" class&equals;"wp-caption-text">Kadai Paneer<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌డాయి à°ª‌నీర్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; జీల‌క‌ర్ర&comma; à°§‌నియాలు&comma; సోంపు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత క్యూబ్స్ లాగా à°¤‌రిగిన ఉల్లిపాయ‌&comma; క్యాప్సికం వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా&comma; కారం&comma; జీల‌క‌ర్ర పొడి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా à°®‌గ్గిన à°¤‌రువాత పీన‌ర్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత 100 ఎమ్ ఎల్ నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°ª‌నీర్ ఉడికి నూనె పైకి తేలిన à°¤‌రువాత నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌డాయి à°ª‌నీర్ à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన క‌డాయి à°ª‌నీర్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts