Gas Trouble Remedies : ఎలాంటి మెడిసిన్లు అవ‌స‌రం లేదు.. కొన్ని సెక‌న్ల‌లో గ్యాస్ త‌గ్గుతుంది.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gas Trouble Remedies &colon; à°®‌à°¨‌ల్ని వేధించే జీర్ణ à°¸‌à°®‌స్య‌ల్లో గ్యాస్ à°¸‌à°®‌స్య కూడా ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్యతో à°®‌à°¨‌లో చాలా మంది బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; మారిన à°®‌à°¨ జీవన విధానం&comma; ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°µ‌చ్చే à°¸‌à°®‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి&period; గ్యాస్ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి à°®‌à°¨‌లో చాలా మంది మందులు వాడుతూ ఉంటారు&period; అలాగే సిర‌ప్ à°²‌ను&comma; పౌడ‌ర్ à°²‌ను తాగుతూ ఉంటారు&period; అయితే వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక దుష్ప్ర‌భావాలను ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; గ్యాస్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు మందులు&comma; సిర‌ప్ à°²‌ను వాడ‌డానికి à°¬‌దులుగా ఇప్పుడు చెప్పే చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్యాస్ à°¸‌à°®‌స్యతో బాధ‌à°ª‌డే వారు రోజూ సుఖ విరోచ‌నం అయ్యేలా చూసుకోవాలి&period; రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున లీట‌రు నుండి లీట‌ర్న‌à°° నీటిని తాగాలి&period; నీటిని తాగ‌డం à°µ‌ల్ల విరోచ‌నం సుల‌భంగా అవుతుంది&period; అలాగే టీ&comma; కాఫీల‌ను తాగ‌డం మానేయాలి&period; వీటిని తాగ‌డం మానేయ‌డం à°µ‌ల్ల గ్యాస్ à°¸‌à°®‌స్య చాలా à°µ‌à°°‌కు à°¤‌గ్గుతుంది&period; అలాగే గ్యాస్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు రోజూ ఉద‌యం అల్పాహారంలో భాగంగా తియ్య‌టి పండ్ల‌ను తీసుకోవాలి&period; పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఇవి సుల‌భంగా జీర్ణ‌à°®‌వుతాయి&period; గ్యాస్ à°¸‌à°®‌స్య రాకుండా ఉంటుంది&period; అదే విధంగా గ్యాస్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు తినేట‌ప్పుడు నీటిని తాగ‌డం మానేయాలి&period; తిన్న రెండు గంట‌à°² à°¤‌రువాత నీటిని తాగాలి&period; తినేట‌ప్పుడు నీటిని తాగ‌డం à°µ‌ల్ల గ్యాస్ ఎక్కువ‌గా తయార‌వుతుంది&period; à°¸‌à°®‌స్య మరింత ఎక్కువయ్యే అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44325" aria-describedby&equals;"caption-attachment-44325" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44325 size-full" title&equals;"Gas Trouble Remedies &colon; ఎలాంటి మెడిసిన్లు అవ‌à°¸‌రం లేదు&period;&period; కొన్ని సెక‌న్ల‌లో గ్యాస్ à°¤‌గ్గుతుంది&period;&period; ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;gas-trouble&period;jpg" alt&equals;"Gas Trouble Remedies wonderful tips to follow" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44325" class&equals;"wp-caption-text">Gas Trouble Remedies<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక గ్యాస్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు తిన్న రెండు గంట‌à°² à°¤‌రువాత నీటిని తాగ‌డం మంచిది&period; అలాగే భోజ‌నానికి భోజ‌నానికి à°®‌ధ్య‌లో ఏ ఇత‌à°° ఆహారాల‌ను తీసుకోకూడ‌దు&period; ఎప్పుడుప‌డితే అప్పుడు ఆహారాన్ని తీసుకోవ‌డం à°¤‌గ్గించాలి&period; రోజుకు 3 సార్లు మాత్ర‌మే ఆహారాన్ని తీసుకోవాలి&period; అలాగే మనం తీసుకునే ఆహారాలు చ‌ప్ప‌గా&comma; ఉప్పు&comma; కారం లేకుండా చూసుకోవాలి&period; à°¸‌à°®‌స్య à°¤‌గ్గే à°µ‌à°°‌కు ఇలా తీసుకోవ‌à°¡‌మే మంచిదని నిపుణులు చెబుతున్నారు&period; అదే విధంగా సాయంత్రం భోజ‌నంలో పండ్ల‌ను తీసుకోవాలి&period; వీటిని కూడా సాయంత్రం 6 నుండి 7 గంట‌à°² లోపే తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా గ్యాస్ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌వచ్చని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts