Kakarakaya Fry : కాక‌ర‌కాయ‌ల ఫ్రై.. ఇలా చేస్తే చేదు లేకుండా రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kakarakaya Fry &colon; కాక‌à°°‌కాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటితో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; కాక‌à°°‌కాయ‌à°²‌తో ఎక్కువ‌గా à°¤‌యారు చేసే వంట‌కాల్లో కాక‌à°°‌కాయ ఫ్రై ఒక‌టి&period; కాక‌à°°‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; అలాగే దీనిని ఒక్కో విధంగా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే కాక‌à°°‌కాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది&period; సైడ్ డిష్ గా తిన‌డానికి&comma; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఒక్క‌సారి à°¤‌యారు చేస్తే 15 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది&period; ఈ ఫ్రై చాలా రుచిగా&comma; క్రిస్పీగా ఉంటుంది&period; కాక‌à°°‌కాయ‌à°²‌ను తిన‌ని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు&period; ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే ఈ కాక‌à°°‌కాయ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ‌లు &&num;8211&semi; 3&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2టీ స్పూన్స్&comma; బియ్యంపిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44798" aria-describedby&equals;"caption-attachment-44798" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44798 size-full" title&equals;"Kakarakaya Fry &colon; కాక‌à°°‌కాయ‌à°² ఫ్రై&period;&period; ఇలా చేస్తే చేదు లేకుండా రుచిగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;kakarakaya-fry&period;jpg" alt&equals;"Kakarakaya Fry make it without any bitterness" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44798" class&equals;"wp-caption-text">Kakarakaya Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కాక‌à°°‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి గుండ్రటి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; వీటిని లావుగా కాకుండా à°¸‌న్న‌గా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటి లోప‌à°² ఉండే గింజ‌à°²‌ను తీసి వేసుకోవాలి&period; ఇప్పుడు ఈ ముక్క‌à°²‌ను గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; ఉప్పు&comma; వెల్లుల్లి పేస్ట్&comma; నిమ్మ‌à°°‌సం వేసి బాగా క‌à°²‌పాలి&period; వీటిని 5 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచిన à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యంపిండి&comma; కార్న్ ఫ్లోర్ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీటిని చ‌ల్లుకుంటూ పిండి ముక్క‌à°²‌కు à°ª‌ట్టేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వెల్లుల్లి రెబ్బ‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కొక్క‌టిగా కాక‌à°°‌కాయ ముక్క‌లు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ ముక్కల‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత వీటిలో వేయించిన వెల్లుల్లి రెబ్బ‌లు&comma; క‌రివేపాకు వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాక‌à°°‌కాయ ప్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన కాక‌à°°‌కాయ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts