Kerala Style Chicken Curry : కేర‌ళ ప‌ద్ధ‌తిలో చికెన్ కూర‌.. మంచి స్పైసీగా, టేస్టీగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kerala Style Chicken Curry &colon; చికెన్ తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి&period; చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; దేఇన‌తో తిన‌డానికైనా ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; చికెన్ కర్రీని ఒక్కొక్క‌రు ఒక్కో à°ª‌ద్ద‌తిలో à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా చేసే చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; కేర‌à°³ స్టైల్ లో చేసే ఈ చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; వెరైటీ రుచులు రుచి చూడాల‌ని కోరుకునే వారు ఈ కేర‌à°³ స్టైల్ చికెన్ క‌ర్రీని రుచి చూడాల్సిందే&period; ఈ చికెన్ క‌ర్రీని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ చికెన్ క‌ర్రీని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌రింత రుచిగా కేర‌à°³ స్టైల్ లో చికెన్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేర‌à°³ స్టైల్ చికెన్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; దంచిన అల్లం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయలు &&num;8211&semi; 3&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు- అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; దంచిన సోంపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; ఉప్పు &&num;8211&semi; తగినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44044" aria-describedby&equals;"caption-attachment-44044" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44044 size-full" title&equals;"Kerala Style Chicken Curry &colon; కేర‌à°³ à°ª‌ద్ధ‌తిలో చికెన్ కూర‌&period;&period; మంచి స్పైసీగా&comma; టేస్టీగా ఉంటుంది&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;kerala-style-chicken-curry&period;jpg" alt&equals;"Kerala Style Chicken Curry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44044" class&equals;"wp-caption-text">Kerala Style Chicken Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేర‌à°³ స్టైల్ చికెన్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత అల్లం&comma; వెల్లుల్లి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; మిరియాల పొడి&comma; దంచిన సోంపు&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి వేసి వేయించాలి&period; à°¤‌రువాత చికెన్&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని 5 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చికెన్ పూర్తిగా ఉడికి నూనె పైకి తేలిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన చికెన్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts