Sleep : రోజూ స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా..? అయితే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sleep &colon; ఉరుకుల à°ª‌రుగుల జీవితం&comma; ఉద్యోగం&comma; బాధ్య‌à°¤‌లు నెర‌వేర్చ‌డానికి à°®‌నం నిరంత‌రం క‌ష్ట‌à°ª‌డుతూ ఉంటాము&period; à°¸‌à°®‌యంతో సంబంధం లేకుండా నిరంత‌రం à°ª‌ని చేస్తూనే ఉంటాము&period; దీంతో à°®‌à°¨‌లో చాలా మంది నిద్రలేమి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; కొంద‌రికి à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల à°¸‌రిగ్గా నిద్ర‌పోరు&period; అలాగే à°®‌రికొంద‌రు à°¸‌à°®‌యం ఉన్న‌ప్ప‌టికి నిద్ర‌à°ª‌ట్ట‌క ఇబ్బంది à°ª‌డుతూ ఉంటారు&period; ఇలా రోజూ à°¤‌గినంత నిద్ర‌పోక‌పోవ‌డం వల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్యల బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుందని à°®‌నంద‌రికి తెలిసిందే&period; అయితే తాజా à°ª‌రిశోధ‌à°¨‌à°² ప్ర‌కారం నిద్రలేమి క్యాన్స‌ర్ కు కూడా కార‌ణం కావ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; తాజాగా నిపుణులు జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌క్కువ‌గా నిద్ర‌పోయే వారికి క్యాన్స‌ర్ వచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు&period; రోజూ 6 గంట‌à°² కంటే à°¤‌క్కువ‌గా నిద్ర‌పోయే వారిలో ఈ అవ‌కాశం ఇంకా ఎక్కువ‌గా ఉంటుందని వారు చెబుతున్నారు&period; రాత్రి ఉద్యోగాల కార‌ణంగా చాలా మంది à°®‌ధ్యాహ్నం 12 గంట‌à°² à°¤‌రువాత నిద్ర‌పోతున్నారు&period; అలాగే చాలా మంది రాత్రి 10 నుండి 12 గంట‌à°² à°®‌ధ్య‌లో నిద్ర‌పోతున్నారు&period; à°®‌రలా త్వ‌à°°‌గా మేల్కొంటున్నారు&period; దీంతో చాలా మందికి à°¤‌గినంత నిద్ర à°¸‌రిపోవ‌డం లేదు&period; à°¶‌రీరంలో సిర్కాడియ‌న్ à°°à°¿à°¥‌మ్స్ అని పిలువ‌à°¬‌డే 24 గంట‌à°² అంత‌ర్గ‌à°¤ గ‌డియారం ఉంటుంది&period; నిద్ర‌తో పాటు అనేక విధుల‌ను నిర్వ‌ర్తించే ఈ గ‌డియారంలో మార్పు రావ‌డం à°µ‌ల్ల పెద్ద‌ప్రేగు&comma; అండాశ‌à°¯ క్యాన్స‌ర్&comma; రొమ్ము క్యాన్స‌ర్&comma; ప్రోస్టేస్ క్యాన్స‌ర్ ఇలా అనేక à°°‌కాల క్యాన్స‌ర్ లు à°µ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే రాత్రి ఉద్యోగాల కారణంగా ఎక్కువ à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు మేల్కొని ఉంటున్నారు&period; దీంతో à°®‌నం నిద్రించే à°®‌రియు మేల్కొనే చ‌క్రాల à°®‌ధ్య మార్పు à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44054" aria-describedby&equals;"caption-attachment-44054" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44054 size-full" title&equals;"Sleep &colon; రోజూ à°¸‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా&period;&period;&quest; అయితే క్యాన్స‌ర్ à°µ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;sleep-and-cancer&period;jpg" alt&equals;"will you get cancer if you do not sleep properly daily" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44054" class&equals;"wp-caption-text">Sleep<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా మార్పు రావ‌డం వల్ల à°¶‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ది చెంద‌డానికి అనుకూల‌మైన వాతావ‌à°°‌ణం ఏర్ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; క‌నుక à°®‌నం రోజూ à°¤‌గినంత నిద్రించ‌డం చాలా అవ‌à°¸‌రం&period; రోజూ క‌నీసం 7 గంట‌à°² పాటు నిద్ర‌పోవాలి&period; నిద్రించే ముందు సెల్ ఫోన్స్ చూడ‌డం&comma; టివీలు&comma; ల్యాప్ టాప్ వంటి చూడ‌డం à°¤‌గ్గించాలి&period; బెడ్ రూమ్ లో నిద్ర‌కు అనుకూల‌మైన వాతావ‌à°°‌ణం ఉండేలా చూసుకోవాలి&period; అలాగే నిద్రపోయే ముందు కెఫిన్ ఉండే పానీయాల‌ను తీసుకోవ‌డం à°¤‌గ్గించాలి&period; చ‌క్క‌గా నిద్ర‌à°ª‌ట్ట‌డానికి నిద్రించే ముందు గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయాలి&period; అలాగే à°¶‌రీరానికి à°¤‌గినంత వ్యాయామం ఉండేలా చూసుకోవాలి&period; ఈ విధంగా వివిధ à°°‌కాల చిట్కాల‌ను పాటిస్తూ రోజూ 7 గంట‌à°² పాటు నిద్ర‌పోయేలా చూసుకోవాలని అప్పుడే ఎటువంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts