Kesari Burelu : కేసరి బూరెల‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kesari Burelu &colon; కేస‌à°°à°¿ బూరెలు&period;&period; వీటినే à°°‌వ్వ బూరెలు అని కూడా అంటారు&period; à°°‌వ్వ‌తో చేసే ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయి&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ à°°‌వ్వ బూరెల‌ను తయారు చేసి తీసుకోవ‌చ్చు&period; వీటిని నైవేధ్యంగా కూడా à°¸‌à°®‌ర్పించ‌à°µ‌చ్చు&period; ఈ à°°‌వ్వ బూరెల‌ను à°¤‌యారు చేయడం చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ కేస‌à°°à°¿ బూరెల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ కేస‌à°°à°¿ బూరెల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేస‌à°°à°¿ బూరెల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్మా à°°‌వ్వ &&num;8211&semi; ఒక టీ గ్లాస్&comma; నీళ్లు &&num;8211&semi; 2 గ్లాసులు&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక టీ గ్లాస్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; దోశ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43096" aria-describedby&equals;"caption-attachment-43096" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43096 size-full" title&equals;"Kesari Burelu &colon; కేసరి బూరెల‌ను ఇలా చేయండి&period;&period; రుచి చూస్తే à°®‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;kesari-burelu&period;jpg" alt&equals;"Kesari Burelu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43096" class&equals;"wp-caption-text">Kesari Burelu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేస‌à°°à°¿ బూరెల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°°‌వ్వ వేసి వేయించాలి&period; దీనిని కొద్దిగా రంగు మారే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిని ఉండ‌లు లేకుండా క‌లుపుకున్న à°¤‌రువాత à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; à°®‌à°°‌లా దీనిని క‌లుపుతూ ఉడికించాలి&period; à°°‌వ్వ మిశ్ర‌మం పూర్తిగా à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి&period; à°¤‌రువాత చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా à°°‌వ్వ‌ను తీసుకుని చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°°‌వ్వ ఉండ‌à°²‌ను దోశ‌పిండిలో పిండి ముంచి నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కేస‌à°°à°¿ బూరెలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ విధంగా చాలా సుల‌భంగా రుచిగా కేసరి బూరెల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts