Kobbari Muttilu : ప‌చ్చి కొబ్బ‌రితో చేసే వీటిని ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kobbari Muttilu &colon; à°®‌నం à°ª‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించ‌డంలో à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°®‌à°¨ ఆరోగ్యంతో పాటు చ‌ర్మాన్ని&comma; జుట్టును అందంగా ఉంచ‌డంలో కూడా ఇది à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ à°ª‌చ్చి కొబ్బ‌రితో కూడా à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌లు à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అందులో భాగంగా ఎంతో రుచిగా&comma; à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో&comma; సుల‌భంగా చేసుకోగ‌లిగే కొబ్బ‌à°°à°¿ ముట్టిల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ ముట్టిలు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రికాయ &&num;8211&semi; 1&comma; పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6 లేదా à°¤‌గిన‌న్ని&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; పుదీనా à°¤‌రుగు &&num;8211&semi; కొద్దిగా&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; బి య్యం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25114" aria-describedby&equals;"caption-attachment-25114" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25114 size-full" title&equals;"Kobbari Muttilu &colon; à°ª‌చ్చి కొబ్బ‌రితో చేసే వీటిని ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;kobbari-muttilu&period;jpg" alt&equals;"Kobbari Muttilu recipe in telugu very tasty make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25114" class&equals;"wp-caption-text">Kobbari Muttilu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ ముట్టిల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కొబ్బ‌à°°à°¿ కాయ నుండి కొబ్బ‌రిని సేక‌రించి ముక్క‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌ను ఒక జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; పుదీనా వేసి à°®‌à°° మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత దీనిని కొబ్బ‌à°°à°¿ మిశ్ర‌మంలో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యంపిండి&comma; ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా వేసి కలుపుకోవాలి&period; పిండి à°ª‌లుచ‌గా ఉండే à°®‌రింత à°¶‌à°¨‌గ‌పిండిని వేసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చేతికి నీళ్లు లేదా నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ à°µ‌à°¡‌లుగా à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని నూనెలో వేయ‌గానే క‌దిలించ‌కూడ‌దు&period; కొద్దిగా వేగిన à°¤‌రువాత అటూ ఇటూ క‌దుపుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌à°°à°¿ ముట్టిలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని నేరుగా అలాగే తిన‌à°µ‌చ్చు&period; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు&comma; ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌à°°à°¿ ముట్టిల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని అంద‌రూ ఒక‌టి ఎక్కువ‌గానే తింటారు&period; à°¬‌à°¯‌ట à°²‌భించే చిరుతిళ్ల‌ను తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవ‌డానికి à°¬‌దులుగా ఇలా ఇంట్లోనే కొబ్బ‌à°°à°¿ ముట్టిల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts