Konaseema Kodi Pulao : కోన‌సీమ కోడి పులావ్‌ను ఇలా చేశారంటే.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Konaseema Kodi Pulao &colon; à°®‌నం చికెన్ తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; చికెన్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; చికెన్ తో చేసే వంట‌కాల్లో పులావ్ కూడా ఒక‌టి&period; చికెన్ పులావ్ ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; పులావ్ ను సుల‌భంగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే à°®‌నం వివిధ రుచుల్లో ఈ పులావ్ ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే కోన‌సీమ కోడి పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోన‌సీమ కోడి పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; అర క‌ప్పు&comma; దాల్చిన చెక‌క్క ముక్క‌లు &&num;8211&semi; 2&comma; à°®‌రాఠీ మొగ్గ &&num;8211&semi; 2&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; గుప్పెడు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; రెండు టీ స్పూన్స్&comma; ఉప్పు- à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; చికెన్ &&num;8211&semi; ముప్పావు కిలో&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; కొబ్బ‌à°°à°¿ పాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అర గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35316" aria-describedby&equals;"caption-attachment-35316" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35316 size-full" title&equals;"Konaseema Kodi Pulao &colon; కోన‌సీమ కోడి పులావ్‌ను ఇలా చేశారంటే&period;&period; గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;konaseema-kodi-pulao&period;jpg" alt&equals;"Konaseema Kodi Pulao recipe in telugu very tasty how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35316" class&equals;"wp-caption-text">Konaseema Kodi Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిర్యానీ à°®‌సాలా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; మిరియాలు -ఒక టీ స్పూన్&comma; దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; జాప‌త్రి &&num;8211&semi; 1&comma; జాజికాయ &&num;8211&semi; చిన్న ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 8&comma; యాల‌కులు &&num;8211&semi; 8&comma; సోంపు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; రెండు టీ స్పూన్స్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోన‌సీమ కోడి పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°®‌సాలా పొడికి కావ‌ల్సిన à°ª‌దార్థాల‌న్నీ వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; జీడిప‌ప్పు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; ఈ చికెన్ ను 10 నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించిన à°¤‌రువాత మంట‌ను à°®‌ధ్య‌స్థంగా చేసుకోవాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; పుదీనా&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత కొబ్బ‌à°°à°¿ పాలు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నాన‌బెట్టుకున్న బియ్యం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°®‌à°°‌లా మూత పెట్టి మంట‌ను చిన్న‌గా చేసి పూర్తిగా ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని à°®‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత అంతా క‌లుపుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఈ విధంగా చేసిన చికెన్ పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; వీకెండ్స్ లో&comma; స్పెష‌ల్ డేస్ లో ఇలా రుచిగా పులావ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts