Kuska Rice : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌తో చేసే కుష్కా రైస్ గురించి తెలుసా.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kuska Rice &colon; à°®‌నం à°°‌క‌à°°‌కాల రైస్ వెరైటీస్ ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వాటిలో కుష్కా రైస్ కూడా ఒక‌టి&period; ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; బిర్యానీకి ఏ మాత్రం à°¤‌క్కువ కాకుండా ఉంటుంది ఈ రైస్&period; గ్రేవి కూర‌à°²‌తో తింటే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°®‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వంట‌రాని వారు&comma; బ్యాచిలర్స్ ఇలా ఎవ‌రైనా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ కుష్కా రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period; ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుష్కా రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; 500 గ్రా&period;&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 5&comma; పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ట‌మాటా &&num;8211&semi; 1&comma; పెరుగు &&num;8211&semi; 50 గ్రా&period;&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31324" aria-describedby&equals;"caption-attachment-31324" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31324 size-full" title&equals;"Kuska Rice &colon; ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌తో చేసే కుష్కా రైస్ గురించి తెలుసా&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;kuska-rice&period;jpg" alt&equals;"Kuska Rice recipe in telugu very tasty how to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31324" class&equals;"wp-caption-text">Kuska Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 2&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుష్కా రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత వీట‌న్నింటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ పట్టుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నెయ్యి&comma; à°®‌రో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత కోడిగుడ్ల‌కు గాట్లు పెట్టుకుని వేసుకుని వేయించాలి&period; కోడిగుడ్లు ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; కోడిగుడ్లను చ‌క్క‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అదే నూనెలో à°®‌సాలా దినుసులు&comma; జీడిప‌ప్పు&comma; ఉల్లిపాయ ముక్కలు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత పెరుగు&comma; ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత బియ్యం&comma; కొత్తిమీర‌&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి ఒక‌టిన్న‌à°° గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; బియ్యం ఉడికి నీళ్లు ఇగురుతున్న‌ప్పుడు వేయించిన కోడిగుడ్లను పైన ఉంచి మూత పెట్టాలి&period; ఇప్పుడు మంట‌ను చిన్న‌గా చేసి 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కుష్కా రైస్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే à°®‌సాలా కూర‌లు&comma; రైతాతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; వీకెండ్స్ లో లేదా నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా కుష్కా రైస్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts