Dhaba Style Palak Dal : ధాబా స్టైల్‌లో పాల‌క్ దాల్‌ను ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dhaba Style Palak Dal &colon; à°®‌నం పాల‌కూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; పాల‌కూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; పాల‌కూర‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; పాల‌కూర‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పాల‌కూర‌తో ధాభా స్టైల్ లో పాల‌క్ దాల్ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ దాల్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; చిన్న పాల‌కూర క‌ట్ట‌లు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; దంచిన వెల్లుల్లి రెబ్బలు &&num;8211&semi; 6&comma;&comma;à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31319" aria-describedby&equals;"caption-attachment-31319" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31319 size-full" title&equals;"Dhaba Style Palak Dal &colon; ధాబా స్టైల్‌లో పాల‌క్ దాల్‌ను ఇలా చేయండి&period;&period; చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;dhaba-style-palak-dal&period;jpg" alt&equals;"Dhaba Style Palak Dal recipe in telugu tastes better with chapati " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31319" class&equals;"wp-caption-text">Dhaba Style Palak Dal<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ దాల్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో క‌డిగిన కందిపప్పు&comma; ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌ప్పును 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి పప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; క‌రివేపాకు&comma; ఇంగువ వేసి వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత పాల‌కూర వేసి క‌à°²‌పాలి&period; పాల‌కూర‌లో నీరంతా పోయి పాల‌కూర వేగిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉడికించిన కందిప‌ప్పు&comma; చింత‌పండు à°°‌సం వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఒక గ్లాస్ లేదా à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌ప్పును à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌క్ దాల్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; ఈ à°ª‌ప్పును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; అన్నం&comma; చ‌పాతీ&comma; రోటి వంటి వాటితో క‌లిపి తింటే ఈ à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts