Ranapala Aaku : ఈ ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. అస‌లు న‌మ్మ‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ranapala Aaku &colon; ఈ ఒక్క మొక్క‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వల్ల à°°‌క్త‌పోటు&comma; à°¡‌యాబెటిస్&comma; మూత్ర‌పిండాల్లో రాళ్లు&comma; శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; గాల్ బ్లాడ‌ర్ లో రాళ్లు&comma; జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; కామెర్లు&comma; ఫైల్స్ ఇలా అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండ‌వు&period; అలాగే దీనిని ఉప‌యోగించ‌డం కూడా చాలా సుల‌భం&period; అలాగే ఈ మొక్క à°®‌à°¨‌కు విరివిరిగా à°²‌భిస్తుంది&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మొక్క ఏమిటి&period;&period; దీనిని ఎలా ఉప‌యోగించడం à°µ‌ల్ల à°®‌నం అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌à°¨‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించే ఈ మొక్కే à°°‌à°£‌పాల మొక్క‌&period; ఇంటి à°ª‌à°°à°¿à°¸‌రాల్లో విరివిరిగా పెరుగుతుంది&period; వ్ర‌à°£‌పాల మొక్క‌కు ఒక విశిష్ట‌à°¤ ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క ఆకు నుండే à°®‌రో మొక్క à°µ‌స్తుంది&period; à°°‌à°£‌పాల మొక్క ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంది&period; దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య‌à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; ఆయుర్వేదంలో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు&period; ఈ మొక్క‌లో యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ ఫంగ‌ల్&comma; యాంటీ ఇన్ ప్లామేట‌రీ&comma; యాంటీ మైక్రో బ్యాక్టీరియ‌ల్ à°²‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి&period; మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను క‌రిగించ‌డంలో ఈ మొక్క అద్భుతుంగా à°ª‌ని చేస్తుంది&period; ఈ మొక్క ఆకుల‌తో టీ ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల లేదా ఈ మొక్క ఆకుల‌ను నేరుగా à°¨‌మిలి తిన‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు కరిగిపోతాయి&period; అలాగే ఈ ఆకుల‌తో చేసిన టీని తాగ‌డం à°µ‌ల్ల గాల్ బ్లాడ‌ర్ లో రాళ్లు కూడా తొల‌గిపోతాయి&period; ఈ ఆకుల టీ ని తాగ‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; ఉబ్బ‌సం వంటి శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలో à°¬‌లంగా&comma; ధృడంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31329" aria-describedby&equals;"caption-attachment-31329" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31329 size-full" title&equals;"Ranapala Aaku &colon; ఈ ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా&period;&period; అస‌లు à°¨‌మ్మ‌లేరు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;ranapala-aaku&period;jpg" alt&equals;"Ranapala Aaku benefits how to use them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31329" class&equals;"wp-caption-text">Ranapala Aaku<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌à°£‌పాల మొక్కను ఉప‌యోగించి à°®‌నం à°¨‌డుము నొప్పి&comma; à°¤‌à°²‌నొప్పి వంటి వాటిని కూడా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ మొక్క ఆకుల‌ను పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న చోట లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి&comma; à°¨‌డుము నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఫైల్స్ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా ఈ మొక్క à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°°‌à°£‌పాల ఆకులో మిరియాల‌ను ఉంచి బాగా à°¨‌మిలి తినాలి&period; ఇలా తిన‌డం à°µ‌ల్ల ఫైల్స్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; అంతేకాకుండా ఈ ఆకుల à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల క‌డుపులో పుండ్లు&comma; అల్స‌ర్లు వంటివి à°¤‌గ్గుతాయి&period; అలాగే కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; ఈ మొక్క ఆకుల‌ను పేస్ట్ గా చేసి గ‌డ్డ‌లు&comma; వ్ర‌ణాల‌పై రాయ‌డం à°µ‌ల్ల వ్ర‌ణాలు à°ª‌గిలి మానిపోతాయి&period; రోజూ ఉద‌యం à°ª‌à°°‌à°ª‌గ‌డును ఈ మొక్క ఆకులను à°¨‌మిలి తిన‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వృద్ధాప్య ఛాయ‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; జుట్టు à°¨‌ల్ల‌గా&comma; పొడ‌వుగా పెరుగుతుంది&period; కామెర్ల వ్యాధితో బాధ‌à°ª‌డే వారు వ్ర‌à°£‌పాల మొక్క ఆకుల à°°‌సాన్ని రోజూ ఉద‌యం&comma; సాయంత్రం తాగ‌డం à°µ‌ల్ల కామెర్ల వ్యాధి à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; ఈ విధంగా à°°‌à°£‌పాల మొక్క à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts