Left Over Rice Punugulu : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. వాటితో ఎంచ‌క్కా ఇలా పునుగుల‌ను చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Left Over Rice Punugulu &colon; ఒక్కోసారి à°®‌à°¨ ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది&period; మిగిలిన అన్నాన్ని కొంద‌రు తాళింపు వేసుకుని తింటూ ఉంటారు&period; కొంద‌రు à°ª‌డేస్తూ ఉంటారు&period; ఇలా కాకుండా మిగిలిన అన్నంతో à°®‌నం ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే పునుగుల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అల్పాహారంగా తీసుకోవ‌డానికి కూడా ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; మిగిలిన అన్నంతో చేసిన పునుగులు అంటే వీటిని ఎవ‌రూ à°¨‌మ్మ‌రు కూడా&period; అంతా రుచిగా ఈ పునుగులు ఉంటాయి&period; అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు ఇలా పునుగుల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; మిగిలిన అన్నంతో రుచిగా&comma; క్రిస్పీగా పునుగుల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పునుగుల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; పెద్ద‌ది ఒక‌టి&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన క‌రివేపాకు -ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; చిన్న‌గా à°¤‌రిగిన అల్లం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు సరిప‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38360" aria-describedby&equals;"caption-attachment-38360" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38360 size-full" title&equals;"Left Over Rice Punugulu &colon; మిగిలిపోయిన అన్నాన్ని à°ª‌డేయ‌కండి&period;&period; వాటితో ఎంచ‌క్కా ఇలా పునుగుల‌ను చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;left-over-rice-punugulu&period;jpg" alt&equals;"Left Over Rice Punugulu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38360" class&equals;"wp-caption-text">Left Over Rice Punugulu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పునుగుల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అన్నాన్ని జార్ లోమ వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే కొద్దిగా నీటిని చ‌ల్లుకుని పునుగుల పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుంటూ చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; చ‌ట్నీతో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ గా తిన‌డానికి కూడా ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఎప్పుడూ పులిహోర‌లు&comma; ఫ్రైడ్ రైస్ లు మాత్ర‌మే కాకుండా ఇలా రుచిగా&comma; క్రిస్పీగా పునుగుల‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts