Lemon Chicken Fry : చికెన్‌ను ఒక్క‌సారి ఇలా ఫ్రై చేసి తినండి.. టేస్ట్ అదుర్స్ అంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lemon Chicken Fry &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో చికెన్ కూడా ఒక‌టి&period; చికెన్ ను à°®‌à°¨‌లో చాలా మంది ఇష్టంగా తింటారు&period; చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి&period; ఈ చికెన్ ఫ్రై ను à°®‌నం వివిధ రుచుల్లో à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°®‌నం సుల‌భంగా à°¤‌యారు చేసుకోద‌గిన చికెన్ ఫ్రై à°²‌లో లెమ‌న్ చికెన్ ఫ్రై కూడా ఒక‌టి&period; ఈ చికెన్ ఫ్రై పుల్ల పుల్ల‌గా&comma; కారంగా చాలా రుచిగా ఉంటుంది&period; ఎవ‌రైనా ఈ చికెన్ ఫ్రైను సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ లెమ‌న్ చికెన్ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లెమ‌న్ చికెన్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర కిలో&comma; కారం క‌లిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; కొత్తిమీర à°¤‌రుగు &&num;8211&semi; 2 టీస్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; పెద్ద నిమ్మ‌కాయ‌లు &&num;8211&semi; 2&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31622" aria-describedby&equals;"caption-attachment-31622" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31622 size-full" title&equals;"Lemon Chicken Fry &colon; చికెన్‌ను ఒక్క‌సారి ఇలా ఫ్రై చేసి తినండి&period;&period; టేస్ట్ అదుర్స్ అంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;lemon-chicken-fry&period;jpg" alt&equals;"Lemon Chicken Fry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31622" class&equals;"wp-caption-text">Lemon Chicken Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లెమ‌న్ చికెన్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ లో నిమ్మ‌కాయ à°°‌సం వేసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°®‌సాలాల‌న్నీ ముక్క‌లకు à°ª‌ట్టేలా క‌లుపుకున్న à°¤‌రువాత ఈ చికెన్ ను రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచుకోవాలి&period; అంత à°¸‌à°®‌యం లేని వారు క‌నీసం 2 గంట‌à°² పాటు చికెన్ ను మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చికెన్ ను వేసి క‌à°²‌పాలి&period; దీనిని పెద్ద మంట‌పై 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత మంట‌ను à°®‌ధ్య‌స్థంగా ఉంచి చికెన్ పై మూత పెట్టి 20 నుండి 25 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత మూత తీసి à°®‌రో 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే లెమ‌న్ చికెన్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ప్పు&comma; సాంబార్&comma; à°°‌సం వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే చికెన్ ఫ్రై కంటే ఈ విధంగా చేసే చికెన్ ఫ్రై à°®‌రింత రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts