కోడిగుడ్ల‌తో ఎప్పుడూ చేసే క‌ర్రీ కాకుండా.. ఇలా కొత్త‌గా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం కోడిగుడ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాము&period; వీటిని ఉడికించి తీసుకోవ‌డంతో పాటు వీటితో à°°‌క‌à°°‌కాల వంట‌కాలను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో పొంగ‌నాల ఎగ్ క‌ర్రీ కూడా ఒక‌టి&period; కోడిగుడ్ల‌తో చేసిన‌ పొంగ‌నాలుతో చేసే ఈ కర్రీ చాలారుచిగా ఉంటుంది&period; à°¤‌క్కువ గుడ్ల‌తో ఎక్కువ కూర చేయాల‌నుకునే వారు ఈ క‌ర్రీని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లో కూర‌గాయ‌లు ఏమి లేన‌ప్పుడు కూడా ఈ క‌ర్రీని చాలాసుల‌భంగా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; కోడిగుడ్ల‌తో వెరైటీగా పొంగ‌నాల ఎగ్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొంగనాల ఎగ్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma;నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-40475 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;egg-curry&period;jpg" alt&equals;"make egg curry like this once for better taste " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్డు మిశ్ర‌మం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్లు &&num;8211&semi; 5&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొంగనాల ఎగ్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్ల‌ను తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°§‌నియాల పొడి వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పొంగ‌నాల గిన్నెను ఉంచి అందులో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని వేసి మూత పెట్టి à°®‌ధ్యస్థ మంట‌పై 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత à°®‌రో వైపుకు తిప్పి à°®‌రో 2 నిమిషాలపాటు ఉడికించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో à°¶‌à°¨‌గ‌పిండి వేసి చిన్న మంట‌పై à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌కర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత వేయించిన à°¶‌à°¨‌గ‌పిండి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కోడిగుడ్డు పొంగ‌నాలు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు à°®‌à°°‌లా మూత పెట్టి à°®‌రో 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన కోడిగుడ్డు కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts