Guava Side Effects : జామ‌పండ్ల‌ను అస‌లు ఎప్పుడు తినాలి.. అధికంగా తింటే ప్ర‌మాదం జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Guava Side Effects &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో జామ‌పండ్లు కూడా ఒక‌టి&period; జామ‌పండ్లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; అలాగే జామ‌పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో&comma; à°°‌క్త‌పోటును à°¤‌గ్గించ‌డంలో ఇలా అనేక రకాలుగా జామ‌పండ్లు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఈ విధంగా జామ‌పండ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే జామ‌పండ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసేవే అయిన‌ప్ప‌టికి వీటిని à°¤‌గిన మోతాదులో మాత్ర‌మే తీసుకోవాల‌ని లేదంటే à°®‌నం వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; జామపండ్ల‌ల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది&period; అలాగే ప్ర‌క్టోజ్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది&period; కొన్నిసార్లు ఇవి రెండు కూడా గ్యాస్&comma; గుండెల్లో మంట వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు దారి తీసే అవ‌కాశం ఉంది&period; అలాగే జామ‌పండును తిన్న వెంట‌నే నిద్రించ‌డం à°µ‌ల్ల అజీర్తి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం కూడా ఉంది&period; అదేవిధంగా ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో జామ‌పండు కూడా ఒక‌టి&period; వీటిని అధిక మొత్తంలో తీసుకోవ‌డం à°µ‌ల్ల వీటిలో ఫైబ‌ర్ కార‌ణంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా రావ‌చ్చు&period; అలాగే ఇరిట‌బుల్ బౌల్ ఇండ్రోమ్ ఉన్న వారు జామ‌పండ్ల‌ను తీసుకోవ‌డం వల్ల à°¸‌మ్య à°®‌రింత పెరిగే అవ‌కాశం ఉంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40482" aria-describedby&equals;"caption-attachment-40482" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40482 size-full" title&equals;"Guava Side Effects &colon; జామ‌పండ్ల‌ను అస‌లు ఎప్పుడు తినాలి&period;&period; అధికంగా తింటే ప్ర‌మాదం జాగ్ర‌త్త‌&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;guava&period;jpg" alt&equals;"Guava Side Effects in telugu must know about them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40482" class&equals;"wp-caption-text">Guava Side Effects<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఎక్కువ‌గా ఉన్న వారు జామ‌పండ్ల‌ను వీలైనంత à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; 100 గ్రాముల జామపండ్ల‌ల్లో 9 గ్రాముల à°¸‌à°¹‌జ చ‌క్కెర‌లు ఉంటాయి&period; క‌నుక వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగే అవ‌కాశం ఉంది&period; క‌నుక షుగ‌ర్ వ్యాధితొ బాధ‌à°ª‌డే వారు జామ‌పండ్లు à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; అలాగే జామపండ్ల‌ను à°®‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన à°¤‌రువాత లేదా రాత్రి భోజ‌నానికి à°®‌ధ్య‌లో తీసుకోవాలి&period; లేదంటే వ్యాయామంచేసిన à°¤‌రువాత లేదా చేయ‌డానికి ముందు తీసుకోవాలి&period; కానీ రాత్రి పూట మాత్రం జామ‌పండ్ల‌ను తీసుకో కూడ‌దు&period; రాత్రిపూట‌ తీసుకోవ‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; ఫ్లూ వంటి à°¸‌à°®‌స్య‌లు రావ‌డంతో పాటు ఎక్కువ‌య్యే అవ‌కాశం కూడా ఉంది&period; జామపండ్ల‌ను అధికంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఇటువంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది క‌నుక వీటిని à°¤‌గిన మోతాదులో మాత్ర‌మే తీసుకోవాల‌ని అప్పుడే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts