Kadai Mushroom : పుట్ట‌గొడుగుల‌తో.. క‌డాయి మ‌ష్రూమ్ క‌ర్రీ.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kadai Mushroom &colon; à°®‌à°¨‌కు కాలానుగుణంగా దొరికే వాటిల్లో పుట్ట గొడుగులు కూడా ఒకటి&period; ఒక‌ప్పుడు ఇవి à°®‌à°¨‌కు కేవ‌లం à°µ‌ర్షాకాలంలో మాత్ర‌మే దొరికేవి&period; కానీ ప్ర‌స్తుత కాలంలో ఇవి ఏడాది పొడ‌వునా లభ్య‌à°®‌వుతున్నాయి&period; పుట్ట గొడుగుల‌ను తిన‌డం à°µ‌ల్ల మన à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే అనేక à°°‌కాల విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్&comma; పీచు à°ª‌దార్థాల‌తోపాటు ఇత‌à°° పోష‌కాలు కూడా పుట్ట గొడుగుల్లో అధికంగా ఉంటాయి&period; వీటితో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తుంటాం&period; అందులో భాగంగా రెస్టారెంట్ స్టైల్ క‌డాయి à°®‌ష్రూమ్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెస్టారెంట్ స్టైల్ క‌డాయి à°®‌ష్రూమ్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన పుట్ట గొడుగులు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; రెండున్న‌à°°‌ టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; పెద్ద‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 4&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; దాల్చిన చెక్క ముక్కలు &&num;8211&semi; 2 &lpar;చిన్నవి&rpar;&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; పెట‌ల్స్ లా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; 10&comma; పెట‌ల్స్ లా à°¤‌రిగిన క్యాప్సికం ముక్క‌లు &&num;8211&semi; 10&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; రెండు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16098" aria-describedby&equals;"caption-attachment-16098" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16098 size-full" title&equals;"Kadai Mushroom &colon; పుట్ట‌గొడుగుల‌తో&period;&period; క‌డాయి à°®‌ష్రూమ్ క‌ర్రీ&period;&period; ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;kadai-mushroom&period;jpg" alt&equals;"make Kadai Mushroom here is the recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16098" class&equals;"wp-caption-text">Kadai Mushroom<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెస్టారెంట్ స్టైల్ క‌డాయి à°®‌ష్రూమ్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండు మిర్చి&comma; మిరియాలు&comma; దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; యాల‌కులు వేసి దోర‌గా వేయించుకోవాలి&period; à°¤‌రువాత వీట‌న్నింటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత జీడిప‌ప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; అల్లం ముక్కలు&comma; పెద్ద‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌&comma; ట‌మాట వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిపై మూత ఉంచి ట‌మాట ముక్క‌లు పూర్తిగా మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిని కూడా ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా పేస్ట్ లా చేసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో అర టేటుల్ స్పూన్ నూనె వేసి పెటల్స్ లా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌à°²‌ను&comma; క్యాప్సికం ముక్క‌à°²‌ను&comma; పుట్ట గొడుగు ముక్క‌à°²‌ను వేసి క‌లిపి మూత పెట్టాలి&period; పుట్ట గొడుగులల్లో ఉండే నీరు అంతా పోయి అవి పూర్తిగా ఉడికే à°µ‌à°°‌కు ఉంచి వాటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత సాజీరా&comma; à°ª‌చ్చి మిర్చి&comma; బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లిపాయ మిశ్ర‌మాన్ని&comma; అర క‌ప్పు నీళ్ల‌ను పోసి క‌లిపి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పొడిని&comma; à°ª‌సుపును&comma; ఉప్పును వేసి క‌లిపి ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత వేయించిన పుట్ట గొడుగు ముక్క‌à°²‌ను వేసి క‌లపాలి&period; à°¤‌రువాత ఒక క‌ప్పు నీళ్ల‌ను పోసి క‌లిపి మూత పెట్టాలి&period; వీటిని 5 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ క‌డాయి à°®‌ష్రూమ్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period; పైగా దీన్ని తిన‌డం à°µ‌ల్ల పుట్ట గొడుగుల్లో ఉండే పోషకాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఇవి à°®‌à°¨‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; ఇలా చేసిన క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts