క‌రివేపాకు కారం త‌యారీ ఇలా.. అన్నంలో మొద‌టి ముద్ద‌లో తినాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ ఇంటి పెర‌ట్లో à°¤‌ప్ప‌కుండా ఉండాల్సిన చెట్ల‌ల్లో క‌రివేపాకు చెట్టు కూడా ఒక‌టి&period; క‌రివేపాకును à°®‌నం à°¤‌à°°‌చూ వంట‌à°² à°¤‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం&period; క‌రివేపాకును ఉప‌యోగించ‌డం వల్ల వంట‌à°² రుచి పెర‌గ‌à°¡‌మే కాకుండా దీనిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; కానీ కూర‌ల్లో వేసే క‌రివేపాకును చాలా మంది తీసి à°ª‌క్క‌à°¨‌ పెడుతూ ఉంటారు&period; దీని à°µ‌ల్ల క‌రివేపాకులో ఉండే ఔషధ‌ గుణాలు à°®‌à°¨ à°¶‌రీరానికి అంత‌గా అంద‌వు&period; క‌నుక ఈ క‌రివేపాకుతో à°®‌నం కారాన్ని చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; క‌రివేపాకుతో కారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకు కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్ కంటే à°¤‌క్కువ‌&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 10 లేదా à°¤‌గిన‌న్ని&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; చింత‌పండు &&num;8211&semi; 15 గ్రాములు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-16293 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;karivepaku-karam-podi&period;jpg" alt&equals;"make karivepaku karam in this way eat in meals " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకు కారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌రివేపాకును శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ లేకుండా ఆర‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత à°¶‌à°¨‌గ à°ª‌ప్పు&comma; మిన‌à°ª à°ª‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; మెంతులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఎండు మిర‌à°ª‌కాయ‌à°²‌ను వేసి అవి రంగు మారే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఇంగువ వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ముందుగా ఆర‌బెట్టుకున్న క‌రివేపాకును వేసి 3 నుండి 5 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి అన్నీ కూడా చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే ఉప్పును కూడా వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను కూడా వేసి అవి క‌చ్చా à°ª‌చ్చాగా అయ్యేలా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌రివేపాకు కారం à°¤‌యారవుతుంది&period; ఈ కారాన్ని గాలి à°¤‌గ‌à°²‌కుండా గాజు సీసాలో నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల నెల‌రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన క‌రివేపాకు కారాన్ని అన్నంతోపాటు దోశ‌&comma; ఇడ్లీ&comma; ఉప్మా వంటి అల్పాహారాల‌తో కూడా తిన‌à°µ‌చ్చు&period; అన్నంలో మొద‌టి ముద్ద‌ను క‌రివేపాకు కారంతో తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts