Masala Chekkalu : బియ్యం పిండితో కేవ‌లం 10 నిమిషాల్లో ఇలా మ‌సాలా చెక్క‌ల‌ను చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Chekkalu &colon; à°®‌నం బియ్యం పిండితో à°°‌క‌à°°‌కాల పిండి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; బియ్యం పిండితో చేసే పిండి వంట‌కాల్లో చెక్క‌లు కూడా ఒక‌టి&period; చెక్క‌లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా వీటిని ఇష్టంగా తింటారు&period; పండుగ‌à°²‌కు అలాగే స్నాక్స్ గా తిన‌డానికి వీటిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఈ చెక్క‌à°²‌ల్లో à°®‌నం à°®‌సాలాలు వేసి వీటిని à°®‌రింత రుచిగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సాధార‌à°£ చెక్క‌à°² కంటే ఈ విధంగా చేసే à°®‌సాలా చెక్క‌లు à°®‌రింత రుచిగా ఉంటాయి&period; à°®‌సాలా చెక్క‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; గుల్ల‌గుల్ల‌గా రుచిగా ఉండేలా ఈ à°®‌సాలా చెక్క‌à°²‌ను ఎలా తయారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా చెక్క‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; 10 నిమిషాల పాటు నాన‌బెట్టిన‌ పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన‌ పుదీనా &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31208" aria-describedby&equals;"caption-attachment-31208" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31208 size-full" title&equals;"Masala Chekkalu &colon; బియ్యం పిండితో కేవ‌లం 10 నిమిషాల్లో ఇలా à°®‌సాలా చెక్క‌à°²‌ను చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;masala-chekkalu&period;jpg" alt&equals;"Masala Chekkalu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31208" class&equals;"wp-caption-text">Masala Chekkalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా చెక్క‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్త‌గా పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; పిండి à°®‌రీ మెత్త‌గా ఉండ‌కుండా చూసుకోవాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండ‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత పూరీ ప్రెస్ మీద క‌à°µ‌ర్ ను ఉంచి దానికి నూనెను రాయాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని పూరీ ప్రెస్ à°¸‌హాయంతో చెక్క‌లా à°µ‌త్తుకుని కాట‌న్ à°µ‌స్త్రం మీద వేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¤‌గిన‌న్ని చెక్క‌à°²‌ను వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై నురుగు అంతా పోయి చెక్క‌లు రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా చెక్క‌లు à°¤‌యారవుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి&period; ఈ విధంగా à°®‌సాలా చెక్క‌à°²‌ను à°¤‌యారు చేసుకుని స్నాక్స్ గా తిన‌à°µ‌చ్చు&period; వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts