Ullipaya Egg Pulusu : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేన‌ప్పుడు ఇలా ఉల్లిపాయ ఎగ్ పులుసు చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ullipaya Egg Pulusu &colon; ఉల్లిపాయ‌à°²‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు వీటితో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఉల్లిపాయ‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైర‌à°¨ వంట‌కాల్లో ఉల్లిపాయ ఎగ్ పులుసు కూడా ఒక‌టి&period; ఉల్లిపాయ ముక్క‌లు&comma; కోడిగుడ్లు క‌లిపి చేసే ఈ పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు&comma; వంట చేయ‌డానికి à°¸‌à°®‌యం లేన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ఉల్లిపాయ‌à°²‌తో ఎగ్ పులుసు à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ ఎగ్ పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ ఎగ్ పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; మెంతులు &&num;8211&semi; చిటికెడు&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 3&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 4&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; ఉసిరికాయంత‌&comma; నీళ్లు &&num;8211&semi; అర గ్లాస్&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43951" aria-describedby&equals;"caption-attachment-43951" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43951 size-full" title&equals;"Ullipaya Egg Pulusu &colon; ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేన‌ప్పుడు ఇలా ఉల్లిపాయ ఎగ్ పులుసు చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;ullipaya-egg-pulusu&period;jpg" alt&equals;"Ullipaya Egg Pulusu recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43951" class&equals;"wp-caption-text">Ullipaya Egg Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ ఎగ్ పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత మెంతులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి ఉల్లిపాయ ముక్క‌లను à°®‌గ్గించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు à°¸‌గానికి పైగా à°®‌గ్గిన à°¤‌రువాత క‌రివేపాకు&comma; దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు వేసి క‌లిపి మూత పెట్టాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు పూర్తిగా వేగిన à°¤‌రువాత కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత చింత‌పండు గుజ్జు కొద్దిగా వేసి క‌à°²‌పాలి&period;à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత గుడ్ల‌కు గాట్లు పెట్టి వేసుకోవాలి&period; దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ గుడ్డు పులుసు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts