Mixed Dal Idli : ఎప్పుడూ చేసే ఇడ్లీలు కాకుండా ఇలా అన్ని ర‌కాల ప‌ప్పు దినుసుల‌తో ఇడ్లీల‌ను చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mixed Dal Idli &colon; ఇడ్లీలు అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది&period; వీటిని చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారు&period; ఇడ్లీలు తేలిగ్గా జీర్ణ‌à°®‌వుతాయి&period; అందువ‌ల్ల చిన్నారుల నుంచి పెద్ద‌à°² à°µ‌à°°‌కు వీటిని ఎంతో సుల‌భంగా తిన‌à°µ‌చ్చు&period; అలాగే à°¶‌క్తి కూడా à°²‌భిస్తుంది&period; అయితే à°®‌నం ఇడ్లీల‌ను రెగ్యుల‌ర్‌గా చేసుకునే విధంగా కాకుండా వివిధ à°°‌కాల à°ª‌ప్పుల‌తోనూ చేసుకోవ‌చ్చు&period; దీంతో ఎన్నో పోష‌కాలు à°²‌భిస్తాయి&period; ఇక à°ª‌ప్పు దినుసుల‌తో ఇడ్లీల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్స్‌డ్ దాల్ ఇడ్లీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైసూర్ à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; కంది à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; పెస‌à°° à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; పొట్టుతీయ‌ని మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌చ్చి à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ముడి బియ్యం &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; జీల‌కర్ర &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; ఆవాలు &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; మీగ‌à°¡ &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; వంట‌సోడా &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; క‌రివేపాకు&comma; కొత్తిమీర‌&comma; ఇంగువ &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28038" aria-describedby&equals;"caption-attachment-28038" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28038 size-full" title&equals;"Mixed Dal Idli &colon; ఎప్పుడూ చేసే ఇడ్లీలు కాకుండా ఇలా అన్ని à°°‌కాల à°ª‌ప్పు దినుసుల‌తో ఇడ్లీల‌ను చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;mixed-dal-idli&period;jpg" alt&equals;"Mixed Dal Idli recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28038" class&equals;"wp-caption-text">Mixed Dal Idli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్స్‌డ్ దాల్ ఇడ్లీని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరు రకాల పప్పు ధాన్యాలను అరకప్పు కొలతతో తీసుకోవాలి&period; ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి&period; తెల్లారి కడిగి గ్రైండ్ చేసుకోవాలి&period; ఈ పిండిలో నిమ్మ‌à°°‌సం&comma; వంటసోడా వేసుకుని కలపాలి&period; ఇప్పుడు ఒక పాన్ తీసుకుని మీగడ వేసి ఆవాలు&comma; జీలకర్ర&comma; పచ్చిశనగపప్పు వేసుకుని ఆ తర్వాత పచ్చిమిర్చి&comma; కరివేపాకు&comma; కొత్తిమీర&comma; ఇంగువ పొడి&comma; ఉప్పు వేసుకుని ఆ తాళింపు తీసుకొచ్చి&period;&period; గ్రైండ్ చేసి పెట్టిన ఇడ్లీ పిండిలో వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ల‌కు మీగడ రాసి ఇడ్లీ పిండి వేసుకుని ఆవిరి మీద ఉడకించాలి&period; 10-15 నిమిషాల తర్వాత వేడి వేడి ఇడ్లీలు రెడీ అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ ఇడ్లీల‌ను నేరుగా అలాగే తిన‌à°µ‌చ్చు&period; లేదా కొబ్బ‌à°°à°¿ చ‌ట్నీ&comma; పల్లి చ‌ట్నీల‌తో తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; ఇలా à°¤‌యారు చేసిన ఇడ్లీల్లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; అలాగే పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; ఎప్పుడూ చేసే ఇడ్లీల‌కు à°¬‌దులుగా ఇలా ఒక్క‌సారి మిక్స్‌డ్ దాల్ ఇడ్లీల‌ను వేసి తినండి&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts