Money Plant Tips : మ‌నీ ప్లాంట్ ఉన్న‌ప్ప‌టికీ డ‌బ్బుకు స‌మ‌స్య‌గా ఉందా.. అయితే ఇలా చేస్తే.. డ‌బ్బుకు లోటు ఉండ‌దు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Money Plant Tips &colon; అదృష్టం క‌లిసి à°µ‌స్తుంద‌ని చాలా మంది ఇంట్లో à°®‌నీ ప్లాంట్ చెట్టును పెంచుకుంటూ ఉంటారు&period; ఈ చెట్టును పెంచుకున్న‌ప్ప‌టికి కొంద‌రికి క‌లిసి రాదు&period; నిజానికి à°§‌నం à°µ‌స్తుందా రాదా అన్న విష‌యాన్ని à°®‌నీప్లాంట్ à°®‌à°¨‌కు తెలియ‌జేస్తుంది&period; à°®‌నం పెంచుకునే à°®‌నీప్లాంట్ రోజురోజుకు చ‌క్క‌గా పెరుగుతూ చిగుర్లు వేస్తూ ఆకులు పెద్ద‌గా అవుతూ మంచిగా ఎగ‌బాకుతూ ఉంటే క‌నుక à°§‌నం ఏదో ఒక రూపంలో ఖ‌చ్చితంగా à°µ‌స్తుంద‌ని అర్థం&period; అలాకాకుండా à°®‌నం ఎంత నీరు పోసిన ఎరువులు వేసినా &comma; ఎంత పోష‌à°£‌ను ఇచ్చిన కూడా ఈ చెట్టు ఆకులు ఎండిపోవ‌డం కానీ&comma; పండిపోవ‌డం కానీ జ‌రుగుతూ ఉంటే ఎక్క‌డో అక్క‌à°¡ సంపాద‌à°¨‌కు గండి à°ª‌డుతుంద‌ని అర్థం&period; à°®‌à°¨‌కు రావాల్సిన à°¡‌బ్బులు ఆగిపోతున్నాయని అర్థం&period; అలాగే ఈ చెట్టు ఆకులు బంగారు రంగులోకి మారుతూ ఉంటాయి&period; ఇలా క‌నుక మారితే à°®‌à°¨‌కు à°¡‌బ్బులు à°µ‌స్తాయని&comma; à°§‌నం అనేది నిల‌à°¬‌డుతుంద‌ని అర్థం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క నీడ‌లో పెరుగుతుంది&period; అలాగే ఎండ‌లో పెరుగుతుంది&period; అలాగే ఈ మొక్క నేల మీద పెరుగుతుంది&comma; కుండీలోనూ పెరుగుతుంది&period; à°®‌నీప్లాంట్ మొక్క‌ను à°®‌à°¨ ఇంట్లో తూర్పు ఆగ్నేయంగా పెట్టుకోవ‌డం మంచిది&period; తూర్పు దిక్కుగా ఆగ్నేయ మూల‌లో ఈ మొక్క‌ను ఉంచ‌డం à°µ‌ల్ల చాలా మంచి జ‌రుగుతుంది&period; అలాగే చాలా మంది ఈ à°®‌నీప్లాంట్ ను ఇత‌à°° చెట్ల‌కు పాకిస్తూ ఉంటారు&period; ఇలా పాకించ‌డం à°µ‌ల్ల à°®‌నీప్లాంట్ ఆకులు పెద్ద పెద్ద‌గా అవుతాయి&period; ఇలా పెంచ‌డం à°µ‌ల్ల కూడా ఎటువంటి à°¨‌ష్టం లేదు&period; అలాగే ఇంట్లో పెంచుకునే à°®‌నీప్లాంట్ చ‌క్క‌టి ఆకులతో&comma; అందంగా&comma; గుబురుగా ఉన్న‌ప్ప‌టికి &comma; ఆరోగ్యంగా ఉన్న‌ప్ప‌టికి à°¡‌బ్బులు నిల‌à°µ‌డం లేద‌ని చాలా మంది అనుకుంటూ ఉంటారు&period; ఇలా ఉండ‌డం à°µ‌ల్ల à°¡‌బ్బులు క‌నిపించ‌క‌పోయినా స్థిరాస్తులు మాత్రం పెరుగుతాయ‌à°¨‌డానికి ఇది ఒక సూచిక‌&period; స్థిరాస్తులు కూడా à°¡‌బ్బు కిందికి à°µ‌స్తాయి క‌నుక à°¡‌బ్బులు క‌నిపించక స్థిరాస్తులు మాత్రం క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21148" aria-describedby&equals;"caption-attachment-21148" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21148 size-full" title&equals;"Money Plant Tips &colon; à°®‌నీ ప్లాంట్ ఉన్న‌ప్ప‌టికీ à°¡‌బ్బుకు à°¸‌à°®‌స్య‌గా ఉందా&period;&period; అయితే ఇలా చేస్తే&period;&period; à°¡‌బ్బుకు లోటు ఉండ‌దు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;money-plant&period;jpg" alt&equals;"Money Plant Tips in telugu do like this for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21148" class&equals;"wp-caption-text">Money Plant Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నీ ప్లాంట్ ను పెంచుకోవ‌డం à°µ‌ల్ల అదృష్టం క‌లిసి à°µ‌స్తుందా రాదా అని అనుమానాలేవి పెట్టుకోకుండా à°®‌నీప్లాంట్ ను ఇంట్లో తూర్పు ఆగ్నేయంగా ఉంచి పెంచుకోవాలి&period; ఆగ్నేయం దిశ‌గా ఉంచుకోవ‌డం వీలుకాని వారు ఉత్త‌à°° దిశ‌లో కూడా దీనిని ఉంచ‌à°µ‌చ్చు&period; ఇలా ఉత్త‌à°° దిశ‌లో ఉంచ‌డం à°µ‌ల్ల కూడా ఎటువంటి à°¨‌ష్టం క‌à°²‌గ‌దు&period; à°§‌నం విష‌యంలో ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను&comma; à°§‌నాభివృద్ధిని ఈ à°®‌నీప్లాంట్ మొక్క à°®‌à°¨‌కు ముందుగానే సంకేతాల‌ను ఇస్తుంది&period;ఈ చెట్టు ఇచ్చే సంకేతాల‌ను à°®‌నం జాగ్ర‌త్త‌గా గ‌à°®‌నించుకుంటూ అర్థం చేసుకోగ‌లిగితే ఆర్థికాభివృద్ధి ఉంటుంది&period; ఈ à°®‌నీప్లాంట్ మొక్క‌ను పెంచుకోగ‌లిగితే లాభ‌మే à°¤‌ప్ప à°¨‌ష్టం మాత్రం లేదు&period; ఇంట్లో పెంచుకునే à°®‌నీప్లాంట్ మొక్క ఎండిపోతే ఆ స్థానంలో à°®‌రో కొత్త మొక్క‌ను పెంచుకోవాలి à°¤‌ప్ప పెంచుకోవ‌డం మానేయ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts