Mulakkada Sambar : మున‌క్కాడ‌ల సాంబార్ ఇలా చేయండి చాలు.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mulakkada Sambar &colon; సాంబార్ అంటే à°®‌నకు హోట‌ల్స్ లో లేదా ఫంక్ష‌న్ల‌లో చేసే సాంబార్ గుర్తుకు à°µ‌స్తుంది&period; ఎందుకంటే ఆయా సంద‌ర్భాల్లో చేసే సాంబార్ ఎంతో రుచిగా ఉంటుంది&period; సాధార‌ణం క‌న్నా ఒక ముద్ద అన్నం ఎక్కువ‌గానే తింటారు&period; అయితే అలాంటి రుచి à°µ‌చ్చేలా à°®‌నం ఇంట్లోనూ సాంబార్‌ను చేయ‌à°µ‌చ్చు&period; అందులో మున‌క్కాడలు వేసి చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌క్కాడ‌à°² సాంబార్ à°¤‌యారీకి కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిపప్పు &&num;8211&semi; ఒక కప్పు&comma; మునక్కాడలు &&num;8211&semi; 2&comma; ఉల్లిపాయ &&num;8211&semi; ఒకటి&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; తగినంత&comma; చింతపండు &&num;8211&semi; చిన్న ఉల్లిపాయ సైజు&comma; మెంతులు &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; పసుపు &&num;8211&semi; చిటికెడు&comma; ఆవాలు&comma; జీలకర్ర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; తగినంత&comma; కరివేపాకు &&num;8211&semi; రెమ్మ&comma; నీళ్లు &&num;8211&semi; లీటర్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33105" aria-describedby&equals;"caption-attachment-33105" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33105 size-full" title&equals;"Mulakkada Sambar &colon; మున‌క్కాడ‌à°² సాంబార్ ఇలా చేయండి చాలు&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;mulakkada-sambar&period;jpg" alt&equals;"Mulakkada Sambar recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33105" class&equals;"wp-caption-text">Mulakkada Sambar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌క్కాడ‌à°² సాంబార్ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి నీటిని పోసి ఆ నీటిని బాగా మరిగించాలి&period; నీరు మరుగుతుండగా ఆ సమయంలో కందిపప్పును కడిగి అందులో వేసుకోవాలి&period; కందిపప్పు 70 శాతం ఉడికిన తరువాత అందులో ముందుగా తరిగి పెట్టుకున్న మనగ కాయలను వేయాలి&period; మునగ కాయలను 2 నిముషాలు ఉడికించిన తరువాత చిటికెడు పసుపు&comma; ఉల్లిపాయ ముక్కలను వేయాలి&period; ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలను&comma; మునగ కాయలను ఉడికించాలి&period; ఈలోగా మరొక స్టవ్ పై కడాయి ఉంచి మెంతుల‌ను దోరగా వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే చింతపండును కూడా నానబెట్టుకోవాలి&period; మునగకాడలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులో టేబుల్ స్పూన్ కారం వేయాలి&period; మరో ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించిన తరువాత చింతపండు బాగా నలిపి చింత పులుసు వేయాలి&period; చింతపులుసు వేసిన రెండు నిమిషాలకు తగినంత ఉప్పును వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి&period; చివరిగా దోరగా వేయించుకొని మెంతులను పొడిచేసి మెంతుల పొడి సాంబారులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన మునక్కాడల సాంబార్ తయారైనట్లే&period; దీన్ని అన్నంలో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts