Spirulina : తల్లిపాలకు సమానంగా పోషకాలు కలిగిన మొక్క.. అస‌లు విడిచిపెట్ట‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Spirulina &colon; పిల్లలకు శ్రేష్టమైన ఆహారాల్లో తల్లిపాలు ముందుంటాయి&period; ఎటువంటి కల్తీలేనివి కూడా తల్లిపాలే&period; ప్రతిదీ కల్తీ జరుగుతుందని భయపడుతూ ఏం తినాలన్నా అనుమాన‌à°ª‌డుతున్న‌ మనం తల్లిపాల విషయంలో హ్యాపీగా ఉన్నాం&period; తల్లిపాలలో లభించే పోషకాలు మరే ఇతర ఆహారపదార్ధాలలోనూ సంపూర్ణం గా దొరకవు&period; కానీ స్పిరులినా ఆకుల్లో à°¤‌ల్లి పాల‌కు à°¸‌మానంగా పోష‌కాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చి చెప్పారు&period;  à°‡à°¦à°¿ à°¸‌ముద్ర గ‌ర్భంలో పెరుగుతుంది&period; ఈ క్ర‌మంలో స్పిరులినా à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పిరులినా మొక్క ఆకుల పొడిలో కాల్షియం అధికంగా ఉంటుంది&period; ఎంతంటే సాధారణ పాల‌క‌న్నా 26 రెట్లు అధికంగా&period; అవును&period; దీంతో ఎముక‌à°²‌కు ఎంతో à°¬‌లం క‌లుగుతుంది&period;  à°¦à±‡à°¹ నిర్మాణానికి&comma; క‌à°£‌జాలాల à°®‌à°°‌మ్మ‌త్తుల‌కు&comma; కొత్త క‌à°£‌జాలం పెరిగేందుకు ప్రోటీన్లు ఎక్కువ‌గా అవ‌à°¸‌రం అవుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే&period; అయితే స్పిరులినా పొడిలో దాదాపు 60 శాతం à°µ‌à°°‌కు ప్రోటీన్లు ఉంటాయి&period; à°®‌à°¨‌కు à°²‌భిస్తున్న అన్ని ఆహార à°ª‌దార్థాల్లోకెల్లా అత్యంత గ‌రిష్టంగా ప్రోటీన్లు క‌లిగిన ఆహారం ఇదే&period; నాన్ వెజ్ తిన‌ని వారు దీని పొడిని తీసుకుంటే చాలు&period; ఎన్నో ప్రోటీన్లు à°²‌భిస్తాయి&period; à°¶‌రీర పెరుగుద‌à°²‌కు అవ‌à°¸‌à°°‌మైన అమైనో యాసిడ్లు&comma; ఐర‌న్‌&comma; యాంటీ ఆక్సిడెంట్లు&comma; క్లోరోఫిల్ à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; à°°‌క్తాన్ని శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంలో&comma; వ్యాధి నిరోధ‌క à°¶‌క్తిని పెంపొందించ‌డంలో క్లోరోఫిల్ బాగా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33109" aria-describedby&equals;"caption-attachment-33109" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33109 size-full" title&equals;"Spirulina &colon; తల్లిపాలకు సమానంగా పోషకాలు కలిగిన మొక్క&period;&period; అస‌లు విడిచిపెట్ట‌కండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;spirulina&period;jpg" alt&equals;"Spirulina benefits in telugu must take it daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33109" class&equals;"wp-caption-text">Spirulina<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌లు à°°‌కాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ పోతుంది&period; లివ‌ర్‌ను శుభ్ర à°ª‌రుస్తుంది&period; à°®‌ధుమేహం ఉన్న‌వారికి మేలు చేస్తుంది&period; వారి à°°‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తాయి&period; గుండె సంబంధ వ్యాధులు రావు&period; వాపులు&comma; నొప్పులు à°¤‌గ్గిపోతాయి&period; జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలోని హార్మోన్ల à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; à°°‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి చ‌క్క‌ని మందుగా à°ª‌నిచేస్తుంది&period; à°¶‌రీరంలో ఉన్న వ్య‌ర్థాల‌న్నీ à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; విట‌మిన్లు ఎ&comma; కె1&comma; కె2&comma; బి12&comma; ఐర‌న్‌&comma; మెగ్నిషియం&comma; క్రోమియం&comma; ఫైటో న్యూట్రియెంట్లు&comma; కెరోటినాయిడ్స్‌&comma; జీఎల్ఏ&comma; ఎస్‌వోడీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో à°°‌కాల పోషకాలు స్పిరులినాలో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-33108" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;spirulina-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ల క‌న్నా 2800 శాతం బీటా కెరోటీన్‌&comma; పాల‌కూర‌లో క‌న్నా 3900 శాతం ఎక్కువ ఐర‌న్‌&comma; బ్లూబెర్రీల‌లో క‌న్నా 280 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు స్పిరులినాలో ఉన్నాయి&period; దీన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ &lpar;WHO&rpar; కూడా à°¤‌ల్లిపాల‌తో à°¸‌మానంగా పోష‌కాలు క‌లిగిన ఆహార à°ª‌దార్థాల జాబితాలో చేర్చింది&period; అయితే à°®‌à°¨‌కు మార్కెట్‌లో స్పిరులినా మొక్క ఆకుల‌ పొడి దొరుకుతుంది&period; ఈ పొడి టాబ్లెట్ల రూపంలోనూ à°²‌భిస్తుంది&period; క‌నుక దీన్ని వాడితే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts