Multi Grain Roti : అన్ని ర‌కాల ధాన్యాల‌తో చేసే మ‌ల్టీ గ్రెయిన్ రోటీ.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా..

<p style&equals;"text-align&colon; justify&semi;">Multi Grain Roti &colon; చ‌పాతీలు అంటే సాధారణంగా చాలా మంది గోధుమ పిండితో చేస్తుంటారు&period; ఇక కొంద‌రు రాగులు లేదా జొన్న‌à°²‌తోనూ పిండి చేసి రొట్టెలు చేస్తుంటారు&period; అయితే అన్ని à°°‌కాల ధాన్యాల‌ను ఉప‌యోగించి చ‌పాతీల‌ను ఎలా à°¤‌యారు చేయాలో చాలా మందికి తెలియ‌దు&period; పిండిని ఎంత క‌à°²‌పాలి అనే విష‌యం తెలియ‌దు&period; కానీ కింద తెలిపిన విధంగా చేస్తే అన్ని à°°‌కాల ధాన్యాల‌తోనూ ఎంతో రుచిగా చ‌పాతీల‌ను చేయ‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే à°®‌ల్టీ గ్రెయిన్ రోటీల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ల్టీ గ్రెయిన్ రోటీల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¸‌జ్జ పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; గోధుమ పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; రాగి పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కొత్తిమీర తురుము &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్లు&comma; ట‌మాటాలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పచ్చి మిర్చి ముక్క‌లు &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; కారం &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; వేయించ‌డానికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22845" aria-describedby&equals;"caption-attachment-22845" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22845 size-full" title&equals;"Multi Grain Roti &colon; అన్ని à°°‌కాల ధాన్యాల‌తో చేసే à°®‌ల్టీ గ్రెయిన్ రోటీ&period;&period; ఎంతో ఆరోగ్య‌క‌రం&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;multi-grain-roti&period;jpg" alt&equals;"Multi Grain Roti recipe in telugu very healthy and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22845" class&equals;"wp-caption-text">Multi Grain Roti<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ల్టీ గ్రెయిన్ రోటీల‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గిన్నెలో అన్ని à°°‌కాల పిండిల‌ను వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; అందులోనే మిగిలిన à°ª‌దార్థాల‌ను కూడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ముద్ద‌ను ఉండ‌ల్లా చేసుకోవాలి&period; ఇప్పుడు ఓ ప్లాస్టిక్ కాగితం మీద నెయ్యి లేదా నూనె రాసి దాని మీద ఉండ‌ని పెట్టి చేత్తో à°µ‌త్తుతూ రొట్టెలా చేయాలి&period; ఇప్పుడు దీన్ని నాన్ స్టిక్ పెనం మీద వేసి నూనె వేస్తూ రెండు వైపులా కాల్చాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన à°®‌ల్టీ గ్రెయిన్ రోటీలు రెడీ అవుతాయి&period; వీటిని ఏ కూర‌తో అయినా à°¸‌రే తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period; ఎప్పుడూ గోధుమ పిండితో చ‌పాతీల‌ను చేసేందుకు à°¬‌దులుగా ఇలా అన్ని à°°‌కాల ధాన్యాల‌తో రొట్టెల‌ను చేసి తిన‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉంటాయి&period; పైగా ఆరోగ్య‌క‌రం కూడా&period; క‌నుక ఇక‌పై రొట్టెల‌ను ఇలా చేసి తినండి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts