Munagaku Pesara Pappu Kura : మున‌గాకును తిన‌లేరా.. ఇలా వండి చూడండి.. ఇష్టంగా లాగించేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Munagaku Pesara Pappu Kura &colon; అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు&comma; పోష‌కాలు&comma; ఔష‌à°§ గుణాలు క‌లిగిన వాటిల్లో మున‌గాకు కూడా ఒక‌టి&period; మున‌గాకు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; జీర్ణ‌క్రియ సాఫీగా సాగుతుంది&period; మూత్ర‌పిండా ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; చ‌ర్మం à°®‌రియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి&period; à°¶‌రీరంలో à°®‌లినాలు పూర్తిగా తొల‌గిపోతాయి&period; ఇలా అనేక à°°‌కాలుగా మున‌గాకు à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; మున‌గాకుతో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంటకాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అందులో భాగంగా రుచిగా ఉండ‌డంతో పాటు సుల‌భంగా చేసుకోగ‌లిగే మున‌గాకు పెస‌à°°‌à°ª‌ప్పు పొడి కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకు పెస‌à°°‌పప్పు పొడి కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకు -ఒక పెద్ద కప్పు&comma; నాన‌బెట్టిన‌ పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు -à°¤‌గినంత‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36665" aria-describedby&equals;"caption-attachment-36665" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36665 size-full" title&equals;"Munagaku Pesara Pappu Kura &colon; మున‌గాకును తిన‌లేరా&period;&period; ఇలా వండి చూడండి&period;&period; ఇష్టంగా లాగించేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;munagaku-pesara-pappu-kura&period;jpg" alt&equals;"Munagaku Pesara Pappu Kura recipe in telugu very tasty and healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36665" class&equals;"wp-caption-text">Munagaku Pesara Pappu Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకు పెస‌à°°‌పప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో పెస‌à°°‌à°ª‌ప్పును&comma; మున‌గాకును&comma; à°ª‌చ్చిమిర్చిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి&period; పెస‌à°°‌à°ª‌ప్పు&comma; మున‌గాకులో నీరు లేకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; à°ª‌సుపు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ఉడికించిన పెస‌à°°‌పప్పు&comma; మున‌గాకు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి వేయించాలి&period; దీనిని పొడి పొడిగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మున‌గాకు పెస‌à°°‌పప్పు పొడి కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా మున‌గాకుతో రుచిగా కూర‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts