Masala Vankaya : వంకాయ‌ల‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎవ‌రికైనా స‌రే న‌చ్చి తీరుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Vankaya &colon; à°®‌నం గుత్తి వంకాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; గుత్తి వంకాయ‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో à°®‌సాలా వంకాయ కూర కూడా ఒక‌టి&period; ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎవ‌రైనా ఈ కూర‌ను చాలా తేలిక‌గా&comma; చాలా త్వ‌à°°‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¤‌à°°‌చూ ఒకే à°°‌కం వంట‌కాలు కాకుండా వంకాయ‌à°²‌తో అప్పుడ‌ప్పుడూ ఇలా à°®‌సాలా వంకాయ కూర‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా వంకాయ కూర‌ను సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా వంకాయ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; ఉల్లిపాయ పేస్ట్ &&num;8211&semi; ఒక కప్పు&comma; ట‌మాట ఫ్యూరీ &&num;8211&semi; అర కప్పు&comma; నువ్వులు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 4&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత&comma; దాల్చిన చెక్క‌- చిన్న ముక్క&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36662" aria-describedby&equals;"caption-attachment-36662" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36662 size-full" title&equals;"Masala Vankaya &colon; వంకాయ‌à°²‌ను ఒక్క‌సారి ఇలా చేయండి&period;&period; ఎవ‌రికైనా à°¸‌రే à°¨‌చ్చి తీరుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;masala-vankaya&period;jpg" alt&equals;"Masala Vankaya recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36662" class&equals;"wp-caption-text">Masala Vankaya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా వంకాయ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు&comma; à°§‌నియాలు&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత నువ్వులు వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుని మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వంకాయ‌à°²‌ను వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ 10 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి&period; దీనిని 3 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి క‌à°²‌పాలి&period; దీనిని 2 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కారం&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌లపాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ ను వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత వేయించిన వంకాయ‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చింత‌పండు రసం&comma; అర గ్లాస్ నీళ్లు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను వేసుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా వంకాయ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; à°¬‌గారా అన్నం&comma; జీరా రైస్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°®‌సాలా వంకాయ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts