Mushroom Pakoda : పుట్ట గొడుగుల ప‌కోడీలు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఒక్క‌సారి తింటే అస‌లు వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mushroom Pakoda &colon; à°®‌నం ఆహారంగా అప్పుడ‌ప్పుడూ పుట్ట‌గొడుల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period; పుట్ట‌గొడుగుల‌లో విట‌మిన్ బి2&comma; విట‌మిన్ బి3&comma; బిట‌మిన్ à°¡à°¿ లు అధికంగా ఉంటాయి&period; వీటిలో క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; క‌నుక ఆరోగ్యంగా à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; పుట్ట గొడుగుల‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°°‌క్త హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; బీపీ&comma; షుగ‌ర్ వ్యాధులు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; ఎముక‌లు కూడా దృఢంగా ఉంటాయి&period; పుట్ట గొడుగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల రొమ్ము&comma; ప్రోస్టేట్ క్యాన్స‌ర్ లు à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; కాలంతో సంబంధం లేకుండా ఎక్క‌à°¡‌à°ª‌డితే అక్క‌à°¡ ఇవి à°®‌à°¨‌కు à°²‌భ్య‌à°®‌వుతున్నాయి&period; చాలా మంది వీటిని కూర‌గా చేసుకుని తింటూ ఉంటారు&period; వివిధ à°°‌కాల వంట‌à°² à°¤‌యారీలో కూడా వీటిని ఉప‌యోగిస్తున్నారు&period; ఇవే కాకుండా పుట్ట‌గొడుగుల‌తో ఎంతో రుచిగా ఉండే à°ª‌కోడీల‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భమే&period; పుట్ట గొడుగుల‌తో à°ª‌కోడీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; వాటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14384" aria-describedby&equals;"caption-attachment-14384" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14384 size-full" title&equals;"Mushroom Pakoda &colon; పుట్ట గొడుగుల à°ª‌కోడీలు&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period; ఒక్క‌సారి తింటే అస‌లు à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;mushroom-pakoda&period;jpg" alt&equals;"Mushroom Pakoda are very tasty make in this way " width&equals;"1200" height&equals;"650" &sol;><figcaption id&equals;"caption-attachment-14384" class&equals;"wp-caption-text">Mushroom Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్ట‌గొడుగుల à°ª‌కోడీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<br &sol;>&NewLine;ముక్క‌లుగా చేసిన పుట్ట‌గొడుగులు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; బియ్యం పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; టేస్టింగ్ సాల్ట్ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రై కి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్ట‌గొడుగుల à°ª‌కోడీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో పుట్ట‌గొడుగులు&comma; నీళ్లు&comma; నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఇలా కలుపుకున్న à°¤‌రువాత పుట్ట‌గొడుగుల‌ ముక్క‌à°²‌ను వేసి à°¤‌గిన‌న్ని నీళ్ల‌ను పోసుకుంటూ à°ª‌కోడీ పిండిలా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన à°¤‌రువాత ముందుగా క‌లిపి పెట్టుకున్న పుట్ట‌గొడుగుల‌ను à°ª‌కోడీల‌లా వేసుకుని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని టిష్యూ పేప‌ర్ ను ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పుట్ట‌గొడుగుల‌ à°ª‌కోడీలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని నేరుగా లేదా ట‌మాట కెచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగి ఉండ‌à°¡‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; సాయంత్రం à°¸‌à°®‌యాల‌లో à°¬‌à°¯‌ట దొరికే చిరు తిళ్ల‌ను తిన‌డానికి à°¬‌దులుగా ఇలా పుట్ట‌గొడుగుల‌ à°ª‌కోడీల‌ను చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా à°®‌à°¨ సొంత‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts