Raw Coconut Dry Fruit Laddu : ప‌చ్చి కొబ్బ‌రితో ల‌డ్డూలు.. రోజుకు ఒక‌టి తింటే చాలు.. ఎంతో బ‌లం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Raw Coconut Dry Fruit Laddu &colon; à°®‌నం అప్పుడ‌ప్పుడూ à°ª‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; దీంతో à°®‌నం ఎక్కువ‌గా à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; చాలా మంది à°ª‌చ్చి కొబ్బ‌రిని నేరుగా తింటూ ఉంటారు&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; à°¤‌à°°‌చూ à°ª‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; చ‌ర్మం&comma; జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తిని పెంచ‌డంలో కూడా à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది à°ª‌చ్చి కొబ్బ‌రిలో బెల్లాన్ని క‌లిపి à°²‌డ్డూల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; ఈ à°²‌డ్డూల‌ను à°®‌రింత రుచిగా&comma; ఆరోగ్యానికి మేలు చేసేలా వీటిలో డ్రై ఫ్రూట్స్ ను వేసి కూడా చేసుకోవ‌చ్చు&period; రుచిగా ఉండ‌డంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ à°²‌డ్డూల‌ను ఎలా తయారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14387" aria-describedby&equals;"caption-attachment-14387" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14387 size-full" title&equals;"Raw Coconut Dry Fruit Laddu &colon; à°ª‌చ్చి కొబ్బ‌రితో à°²‌డ్డూలు&period;&period; రోజుకు ఒక‌టి తింటే చాలు&period;&period; ఎంతో à°¬‌లం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;raw-coconut-dry-fruit-laddu&period;jpg" alt&equals;"Raw Coconut Dry Fruit Laddu make in this method very tasty" width&equals;"1200" height&equals;"650" &sol;><figcaption id&equals;"caption-attachment-14387" class&equals;"wp-caption-text">Raw Coconut Dry Fruit Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డ్రైఫ్రూట్ కొబ్బ‌à°°à°¿ à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; మూడు క‌ప్పులు&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బెల్లం తురుము &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; బాదం à°ª‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పిస్తా à°ª‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డ్రైఫ్రూట్ కొబ్బ‌à°°à°¿ à°²‌డ్డూ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో డ్రైఫ్రూట్స్ ను వేసి దోర‌గా వేయించి చ‌ల్లగా అయిన à°¤‌రువాత జార్ లో వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; అదే క‌ళాయిలో నెయ్యి వేసి నెయ్యి క‌రిగిన à°¤‌రువాత కొబ్బ‌à°°à°¿ తురుమును&comma; బెల్లం తురుమును&comma; పంచ‌దార‌ను వేసి à°®‌ధ్య‌స్థ మంట‌పై 10 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించుకోవాలి&period; à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; ఉప్పు&comma; ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రైఫ్రూట్స్ మిశ్ర‌మాన్ని వేసి బాగా క‌లిపి à°¦‌గ్గ‌à°° పడే à°µ‌à°°‌కు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడే à°®‌à°¨‌కు కావ‌ల్సిన à°ª‌రిమాణంలో à°²‌డ్డూలుగా చేసుకోవాలి&period; వీటిని మూత ఉండే à°¡‌బ్బాలో నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; రోజుకి ఒక‌టి లేదా రెండు చొప్పున వీటిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts