Mutton Liver Fry : మ‌ట‌న్ లివ‌ర్ ఫ్రైని ఒక్క‌సారి ఇలా చేశారంటే.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mutton Liver Fry &colon; నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది à°®‌ట‌న్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు&period; à°®‌ట‌న్‌తో కూర‌&comma; వేపుడు&comma; బిర్యానీ వంటివి చేస్తుంటారు&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; అయితే à°®‌ట‌న్ ను మాత్ర‌మే కాక&comma; à°¤‌à°²‌కాయ‌&comma; బోటి వంటివి కూడా చేసి తింటారు&period; ఇవి కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి&period; ఇక à°®‌ట‌న్ లివ‌ర్ ఫ్రై అంటే కొంద‌రు ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; అయితే దీన్ని ఒక à°ª‌ద్ధ‌తి ప్ర‌కారం చేస్తే à°®‌రింత రుచిగా ప్రిపేర్ చేయ‌à°µ‌చ్చు&period; కింద చెప్పిన విధంగా à°®‌ట‌న్ లివ‌ర్ ఫ్రైని చేస్తే అంద‌రూ ఇష్టంగా తింటారు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; దీన్ని చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; à°®‌ట‌న్ లివ‌ర్ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ లివ‌ర్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ లివ‌ర్ &&num;8211&semi; పావు కిలో&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీస్పూన్‌&comma; ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ట‌మాటా &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 1&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్లు&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; నీళ్లు &&num;8211&semi; అర గ్లాస్‌&comma; కొత్తిమీర à°¤‌రుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కారం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24225" aria-describedby&equals;"caption-attachment-24225" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24225 size-full" title&equals;"Mutton Liver Fry &colon; à°®‌ట‌న్ లివ‌ర్ ఫ్రైని ఒక్క‌సారి ఇలా చేశారంటే&period;&period; à°®‌ళ్లీ à°®‌ళ్లీ కావాలంటారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;mutton-liver-fry&period;jpg" alt&equals;"Mutton Liver Fry recipe in telugu very tasty if you make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24225" class&equals;"wp-caption-text">Mutton Liver Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ లివ‌ర్ ఫ్రై ని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ట‌మాటాల‌ను ముక్క‌లుగా క‌ట్ చేయాలి&period; లివ‌ర్‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి శుభ్రంగా క‌డిగి కుక్క‌ర్ గిన్నెలో వేయాలి&period; దీంట్లో ఉల్లిపాయ‌&comma; ట‌మాటా&comma; à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు&comma; ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌&comma; ఉప్పు&comma; అర గ్లాస్ నీళ్లు క‌లిపి మూత పెట్టాలి&period; ఆరు విజిల్స్ à°µ‌చ్చేంత à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత స్ట‌వ్‌పై పాన్ పెట్టి వేడెక్కాక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి&period; à°¤‌రువాత ఉడికించిన లివ‌ర్ మిశ్ర‌మం వేసి వేయించాలి&period; లివ‌ర్‌లో ఉన్న నీళ్ల‌న్నీ అయిపోయి పొడిగా వేగిన à°¤‌రువాత కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; à°ª‌సుపు వేసి à°®‌రో 5 నిమిషాల పాటు వేగ‌నివ్వాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌తో గార్నిష్ చేస్తే à°®‌ట‌న్ లివ‌ర్ ఫ్రై రెడీ అవుతుంది&period; దీన్ని నేరుగా అలాగే తిన‌à°µ‌చ్చు&period; లేదా అన్నంలో ఇత‌à°° కూర‌à°²‌తోనూ అంచుకు పెట్టుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period; ఎప్పుడూ చేసే ఫ్రైకి à°¬‌దులుగా ఒక్క‌సారి ఇలా à°®‌ట‌న్ లివ‌ర్ ఫ్రైని వెరైటీగా చేసుకుని తినండి&period; à°®‌ళ్లీ à°®‌ళ్లీ కావాలంటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts