Mutton Masala Gravy : ఫంక్ష‌న్ల‌లో చేసే రుచి వ‌చ్చేలా మ‌ట‌న్‌ను ఇలా చిక్క‌ని గ్రేవీతో చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mutton Masala Gravy &colon; నాన్ వెజ్ వంట‌కాల్లో à°®‌ట‌న్‌కు ఒక ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంటుంది&period; దీంతో అనేక à°°‌కాల వెరైటీల‌ను చేస్తుంటారు&period; à°®‌ట‌న్ ఫ్రై&comma; కూర‌&comma; బిర్యానీ&period;&period; ఇలా చేస్తారు&period; అయితే ఫంక్ష‌న్ల‌లో à°µ‌చ్చేలా à°®‌ట‌న్‌ను గ్రేవీ à°®‌సాలాతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది&period; దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ క్ర‌మంలోనే à°®‌ట‌న్ à°®‌సాలా గ్రేవీ కూర‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ à°®‌సాలా గ్రేవీ à°¤‌యారీకి కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మటన్ &&num;8211&semi; అరకిలో&comma; ఉల్లిపాయ &&num;8211&semi; ఒకటి&comma; వెల్లుల్లి &&num;8211&semi; చిన్న సైజు ఒక్కటి&comma; ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి&comma; టేబుల్ స్పూన్ కారం పొడి&comma; కొత్తిమీర&comma; కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు&comma; అల్లం తురుము టేబుల్ స్పూన్&comma; లవంగాలు 4&comma; ఎండుమిర్చి 2&comma; ఆవాలు&comma; జీలకర్ర అర టేబుల్ స్పూన్&comma; కరివేపాకు రెమ్మ&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; ఉప్పు తగినంత&comma; పసుపు చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33042" aria-describedby&equals;"caption-attachment-33042" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33042 size-full" title&equals;"Mutton Masala Gravy &colon; ఫంక్ష‌న్ల‌లో చేసే రుచి à°µ‌చ్చేలా à°®‌ట‌న్‌ను ఇలా చిక్క‌ని గ్రేవీతో చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;mutton-masala-gravy&period;jpg" alt&equals;"Mutton Masala Gravy recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33042" class&equals;"wp-caption-text">Mutton Masala Gravy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ à°®‌సాలా గ్రేవీ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మిక్సీ గిన్నెలో వెల్లుల్లి&comma; ఉల్లిపాయ ముక్కలు&comma; ధనియాల పొడి&comma; లవంగాలు&comma; కొబ్బరి తురుము&comma; అల్లం&comma; కొత్తిమీర వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి&period; తరువాత మటన్ శుభ్రం చేసుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి&period; నూనె వేడెక్కిన తరవాత ఆవాలు&comma; జీలకర్ర&comma; ఎండుమిర్చి&comma; కరివేపాకు వేసి వేయించాలి&period; ఆవాలు చిటపట అన్న తరువాత మటన్ వేసి బాగా కలుపుకోవాలి&period; రెండు నిమిషాల పాటు మటన్ ను నూనెలో వేయించ‌డం వల్ల à°®‌ట‌న్‌లో ఉన్న నీటి శాతం పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు&comma; చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి&period; మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ముందుగా తయారు చేసుకొన్న మసాలా వేయాలి&period; తక్కువ మంటపై మసాలాను ఒక ఐదు నిమిషాలు పాటు మగ్గనివ్వాలి&period; తర్వాత కారం పొడి వేసి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత తగినంత నీరు వేసి కుక్కర్ మూత పెట్టాలి&period; సుమారు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం వెళ్లే వరకు ఉండి తర్వాత కుక్కర్ మూత తీసి మరో రెండు నిమిషాల పాటు సిమ్ లో మటన్ ఉడికించుకుంటే మటన్ మసాలా గ్రేవీ తయారైనట్టే&period; దీన్ని అన్నం లేదా చ‌పాతీలు&comma; పూరీల్లో తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period; ఎవ‌రైనా à°¸‌రే ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts