Mutton Pulusu : మ‌ట‌న్ పులుసును ఇలా చేస్తే చాలు.. ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mutton Pulusu &colon; à°®‌ట‌న్ పులుసు&period;&period; à°®‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; à°®‌ట‌న్ పులుసు చాలా రుచిగా ఉంటుంది&period; అన్నం&comma; చ‌పాతీ&comma; రాగి సంగ‌టి ఇలా దేనితో తినడానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; బ్యాచిల‌ర్స్&comma; మొద‌టిసారి చేసే వారు ఇలా ఎవ‌రైనా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎక్కువ మంది ఉన్న‌ప్పుడు à°®‌ట‌న్ వండాల‌నుకునే వారు దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; చాలా సుల‌భంగా చేసుకునే ఈ à°®‌ట‌న్ పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 8&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46998" aria-describedby&equals;"caption-attachment-46998" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46998 size-full" title&equals;"Mutton Pulusu &colon; à°®‌ట‌న్ పులుసును ఇలా చేస్తే చాలు&period;&period; ఎవ‌రైనా à°¸‌రే లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;mutton-pulusu&period;jpg" alt&equals;"Mutton Pulusu recipe in telugu make like this for better taste" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46998" class&equals;"wp-caption-text">Mutton Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ ఉడికించ‌డానికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ &&num;8211&semi; అర‌కిలో&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 2 గ్లాసులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో à°®‌ట‌న్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాలు వేసి మూత పెట్టి 4 నుండి 6 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో వెల్లుల్లి à°¤‌ప్ప మిగిలిన à°®‌సాలా à°ª‌దార్థాలు వేసి వేయించాలి&period; వీటిని చిన్న మంట‌పై దోర‌గా వేయించిన à°¤‌రువాత జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే వెల్లుల్లి కూడా వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి&period; ఈ ట‌మాట ముక్క‌à°²‌ను మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉడికించిన à°®‌ట‌న్ ను నీటితో à°¸‌హా వేసుకోవాలి&period; దీనిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి కూర à°¦‌గ్గ‌à°° పడే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌ట‌న్ పులుసు à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌పాతీ&comma; రోటీ&comma; ఇడ్లీ&comma; దోశ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°®‌ట‌న్ పులుసును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts