Oats Almonds Dates Breakfast : ఓట్స్‌, బాదంప‌ప్పు, ఖ‌ర్జూర పండ్ల‌తో.. అత్యంత హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Oats Almonds Dates Breakfast &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి&period; వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు&period; బరువు à°¤‌గ్గ‌డంలో&comma; à°¶‌రీరానికి కావ‌ల్సిన à°¶‌క్తిని అందించ‌డంలో&comma; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా ఓట్స్ à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఓట్స్ తో చ‌క్క‌టి రుచిక‌à°°‌మైన స్మూతీని à°¤‌యారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఈ స్మూతీని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; మెద‌డు చుర‌కుగా à°ª‌ని చేస్తుంది&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¤‌గ్గుతుంది&period; రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ ఓట్స్ స్మూతీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోల్డ్ ఓట్స్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బాదంప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఖ‌ర్జూర పండ్లు &&num;8211&semi; 3&comma; ఆపిల్ &&num;8211&semi; 1&comma; పాలు- ఒక క‌ప్పు&comma; చియా విత్త‌నాలు &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; దాల్చిన చెక్క పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; తేనె- ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34697" aria-describedby&equals;"caption-attachment-34697" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34697 size-full" title&equals;"Oats Almonds Dates Breakfast &colon; ఓట్స్‌&comma; బాదంప‌ప్పు&comma; ఖ‌ర్జూర పండ్ల‌తో&period;&period; అత్యంత హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్‌&period;&period; రుచి చూస్తే à°®‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;oats-almonds-dates-breakfast&period;jpg" alt&equals;"Oats Almonds Dates Breakfast recipe in telugu very healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34697" class&equals;"wp-caption-text">Oats Almonds Dates Breakfast<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో ఓట్స్ ను తీసుకోవాలి&period; తరువాత ఇందులో బాదంప‌ప్పును వేసుకోవాలి&period; అలాగే ఖ‌ర్బూర పండ్ల‌ల్లో ఉండే గింజ‌à°²‌ను తీసేసి వాటిని కూడా ముక్క‌లుగా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో అర క‌ప్పు పాలు పోసి అర గంట పాటు నాన‌బెట్టాలి&period; ఇలా నాన‌బెట్టిన à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే ఆపిల్ ముక్క‌లు&comma; చియా విత్త‌నాలు&comma; à°®‌రో అర క‌ప్పు పాలు&comma; తేనె&comma; దాల్చిన చెక్క పొడి వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత దీనిని గ్లాస్ లో పోసి పైన చియా విత్త‌నాలు&comma; à°¤‌రిగిన డ్రైఫ్రూట్స్ చ‌ల్లుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యార‌వుతుంది&period; షుగ‌ర్ ఉన్న వారు ఇందులో తేనెను వేసుకోక‌పోవ‌డం మంచిది&period; దీనిని ఉద‌యం అల్పాహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ఉండ‌à°µ‌చ్చు&period; నీర‌సం మన‌ à°¦‌à°°à°¿ చేరుకుండా ఉంటుంది&period; à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు à°²‌భిస్తాయి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్య‌వంతంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరం బలంగా&comma; ధృడంగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts