Oats Masala Vada : ఓట్స్ మ‌సాలా వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Oats Masala Vada &colon; ఓట్స్&period;&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు&period; అలాగే వీటితో à°°‌క‌రకాల వంట‌కాల‌ను à°¤‌యారు కూడా చేస్తూ ఉంటారు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఓట్స్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో à°®‌సాలా à°µ‌డలు కూడా ఒక‌టి&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్కగా ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ ఓట్స్ మసాలా à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2 గంట‌à°² పాటు నాన‌బెట్టిన à°ª‌చ్చిశ‌à°¨‌గ‌పప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఓట్స్ &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన చిన్న ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; దంచిన à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; అర క‌ట్ట‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46189" aria-describedby&equals;"caption-attachment-46189" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46189 size-full" title&equals;"Oats Masala Vada &colon; ఓట్స్ à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో క్రిస్పీగా&comma; టేస్టీగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;oats-masala-vada&period;jpg" alt&equals;"Oats Masala Vada recipe make in this way very tasty" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46189" class&equals;"wp-caption-text">Oats Masala Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి నీళ్లు వేయ‌కుండా à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో ఓట్స్&comma; కారం&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లి à°¤‌రుగు&comma; ఉప్పు&comma; à°§‌నియాలు వేసి ముందుగా చేత్తో బాగా క‌లపాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే à°¤‌ప్ప నీటిని వేయ‌కూడ‌దు&period; ఈ మిశ్ర‌మం à°µ‌à°¡ లాగా చేయ‌డానికి రాన‌ప్పుడు కొద్దిగా నీటిని వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొత్తిమీర వేసి బాగా క‌à°²‌పాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుంటూ à°µ‌à°¡‌లాగా à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; వీటిని మధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యార‌వుతుంది&period; వీటిని ట‌మాట సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా తయారు చేసిన à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts