Oats Pakoda : ఓట్స్‌తో ఎంతో రుచిక‌ర‌మైన ప‌కోడీలు.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Oats Pakoda &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తృణ ధాన్యాల్లో ఓట్స్ కూడా ఒక‌టి&period; వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంది&period; వీటిని తింటే à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి&period; ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు à°®‌à°¨‌కు ఓట్స్ à°µ‌ల్ల క‌లుగుతాయి&period; అయితే వీటిని నేరుగా తినేందుకు చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కానీ వీటితో ఎంతో రుచిగా ఉండే à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేసి తిన‌à°µ‌చ్చు&period; దీంతో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం&period;&period; రెండూ పొంద‌à°µ‌చ్చు&period; ఇక ఓట్స్ à°ª‌కోడీల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ à°ª‌కోడీల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్‌&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీస్పూన్స్‌&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెబ్బ‌లు&comma; కొత్తిమీర &&num;8211&semi; చిన్న క‌ట్ట‌&comma; ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్‌&comma; నూనె&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17323" aria-describedby&equals;"caption-attachment-17323" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17323 size-full" title&equals;"Oats Pakoda &colon; ఓట్స్‌తో ఎంతో రుచిక‌à°°‌మైన à°ª‌కోడీలు&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;oats-pakoda&period;jpg" alt&equals;"Oats Pakoda very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17323" class&equals;"wp-caption-text">Oats Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గిన్నెలో ఓట్స్&comma; బియ్యం పిండి&comma; శనగ పిండి&comma; జీలకర్ర&comma; పచ్చిమిర్చి&comma; కరివేపాకు&comma; కొత్తిమీర వేయాలి&period; ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు&comma; ఉప్పు వేయాలి&period; కొద్దిగా నూనెని వేడి చేసి ఇందులో పోయాలి&period; దీంట్లోనే పెరుగు&comma; కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి&period; à°¤‌రువాత కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయాలి&period; ఈ నూనె కాగిన తర్వాత ఓట్స్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా à°ª‌కోడీల‌లా వేసి బాగా వేయించాలి&period; à°ª‌కోడీలు ఎర్ర‌గా కాలిన à°¤‌రువాత à°¬‌à°¯‌ట‌కు తీయాలి&period; వీటిని అలాగే à°¸‌ర్వ్ చేయాలి&period; వీటిని నేరుగా అలాగే తిన‌à°µ‌చ్చు&period; లేదా చ‌ట్నీల‌తో క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts