Onion Chicken Masala : కార‌కారంగా ఉండే ఆనియ‌న్ చికెన్ మ‌సాలా.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Onion Chicken Masala &colon; ఆనియ‌న్ చికెన్&period;&period; క‌ర్ణాట‌క స్పెష‌ల్ అయిన ఈ ఆనియ‌న్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది&period; సాంబార్ ఉల్లిపాయ‌à°²‌తో చేసే ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; వెరైటీ రుచులు కోరుకునే వారు ఇలా ఉల్లిపాయ‌à°²‌తో చికెన్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీకెండ్స్ లో ఇలా ఆనియ‌న్ చికెన్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ చికెన్ ను ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియ‌న్ చికెన్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనియ‌న్ చికెన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; సాంబార్ ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 10 నుండి 12&comma; పొడుగ్గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క్యూబ్స్ లాగా à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 1&comma; కారం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; నీళ్లు &&num;8211&semi; పావు లీట‌ర్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41166" aria-describedby&equals;"caption-attachment-41166" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41166 size-full" title&equals;"Onion Chicken Masala &colon; కార‌కారంగా ఉండే ఆనియ‌న్ చికెన్ à°®‌సాలా&period;&period; ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;onion-chicken-masala&period;jpg" alt&equals;"Onion Chicken Masala recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41166" class&equals;"wp-caption-text">Onion Chicken Masala<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనియ‌న్ చికెన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; సాంబార్ ఉల్లిపాయ‌లు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; à°ª‌సుపు&comma; క్యాప్సికం ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; అంతా కలిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ చిన్న మంట‌పై చికెన్ ను ఉడికించాలి&period; చికెన్ పూర్తిగా ఉడికి నూనె పైకి తేలిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; జీల‌క‌ర్ర పొడి&comma; కొత్తిమీర‌ వేసి అంతా క‌లిసేలా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియ‌న్ చికెన్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ చికెన్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¤‌రుచూ ఒకేర‌కం చికెన్ వెరైటీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts