Pakam Puri : పాకం పూరీల రుచి చూశారా.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pakam Puri &colon; పాకం పూరీలు&period;&period; ఈ వంట‌కం గురించి à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది&period; ఈ పూరీలు తియ్య‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి&period; అలాగే వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; మొద‌టిసారిగా చేసే వారు కూడా వీటిని చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ఈ పాకం పూరీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాకం పూరీల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పంచ‌దార &&num;8211&semi; అర కిలో&comma; నీళ్లు &&num;8211&semi; 150 ఎమ్ ఎల్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22935" aria-describedby&equals;"caption-attachment-22935" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22935 size-full" title&equals;"Pakam Puri &colon; పాకం పూరీల రుచి చూశారా&period;&period; ఇలా చేస్తే మొత్తం తినేస్తారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;pakam-puri&period;jpg" alt&equals;"Pakam Puri recipe in telugu how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22935" class&equals;"wp-caption-text">Pakam Puri<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాకం పూరీలు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో నెయ్యి&comma; ఉప్పు వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period;à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో పంచ‌దార‌&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; పంచ‌దార క‌రిగి ముదురు తీగ పాకం à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు మైదాపిండిని à°®‌రోసారి క‌లుపుకుని ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ à°ª‌లుచ‌గా పూరీలా à°µ‌త్తుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ పూరీపై పావు టీ స్పూన్ నెయ్యి వేసి పూరీ అంతా à°µ‌చ్చేలా రాసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పూరీని à°®‌ధ్య‌లోకి à°®‌à°¡‌వాలి&period; à°®‌à°°‌లా కోన్ ఆకారం à°µ‌చ్చేలా à°®‌రొక‌సారి à°®‌ధ్య‌లోకి à°®‌à°¡‌వాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా à°µ‌త్తుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె బాగా వేడ‌య్యాక à°µ‌త్తుకున్న పూరీని వేసి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకోవాలి&period; à°¤‌రువాత దీనిని నూనె నుండి తీసిన వెంట‌నే ముందుగా à°¤‌యారు చేసుకున్న పంచ‌దార పాకంలో వేయాలి&period; ఈ పూరీని 30 సెక‌న్ల పాటు పంచ‌దార పాకంలో అలాగే ఉంచి à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాకం పూరీలు à°¤‌యారవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా à°¤‌యారు చేసిన పూరీలు వేడిగా ఉన్న‌ప్పుడు ఒక రుచి అలాగే చ‌ల్లారిన à°¤‌రువాత à°®‌రో రుచిని క‌లిగి ఉంటాయి&period; ముదురు పాకంలో వేయ‌డం à°µ‌ల్ల పూరీలను 15 రోజుల పాటు నిల్వ చేసుకోవ‌చ్చు&period; ఈ పూరీల‌ను లేత పంచ‌దార పాకంలో కూడా వేసుకోవ‌చ్చు&period; అయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వ‌ ఉండ‌వు&period; అలాగే ఈ పూరీల à°¤‌యారీలో మైదాపిండికి à°¬‌దులుగా గోధుమ పిండిని కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాకం పూరీలు à°¤‌యార‌వుతాయి&period; అప్పుడప్పుడు ఇలా పాకం à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts