Palakura Chicken : పాల‌కూర చికెన్‌ను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palakura Chicken &colon; చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు&period; అయితే ప్రతిసారీ ఒకే రకంగా తయారు చేసుకొని తినడంతో బోర్ కొడుతుంది&period; అలాంటప్పుడే కొద్దిగా వెరైటీగా తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా అనిపిస్తుంది&period; అయితే ఇక్కడ పాలకూర చికెన్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం&period; దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర చికెన్ à°¤‌యారీకి కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; 300 గ్రాములు&comma; పాలకూర &&num;8211&semi; 300 గ్రా&comma; పచ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; అల్లం వెల్లుల్లి పేస్టు &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్లు&comma; యాలకులు &&num;8211&semi; 4&comma; లవంగాలు &&num;8211&semi; 4&comma; దాల్చినచెక్క &&num;8211&semi; రెండు&comma; నూనె &&num;8211&semi; తగినంత&comma; గరం మసాలా పొడి &&num;8211&semi; ఒక స్పూన్&comma; కారం పొడి &&num;8211&semi; టేబుల్ స్పూన్&comma; పసుపు &&num;8211&semi; అర‌ టీస్పూన్‌&comma; ఉల్లిపాయ ముక్కలు &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33015" aria-describedby&equals;"caption-attachment-33015" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33015 size-full" title&equals;"Palakura Chicken &colon; పాల‌కూర చికెన్‌ను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఒక్క‌సారి ట్రై చేయండి&period;&period; బాగుంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;palakura-chicken&period;jpg" alt&equals;"Palakura Chicken recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33015" class&equals;"wp-caption-text">Palakura Chicken<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర చికెన్‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి&period; తర్వాత కుక్కర్ లో పాలకూర&comma; మిరపకాయలు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి&period; విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ తీసి కుక్కర్ మూత తీయాలి&period; ఈ విధంగా పాలకూర చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి&period; తరువాత స్టవ్ పై ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడి అయ్యాక అందులోకి లవంగాలు&comma; యాలకులు&comma; దాల్చిన చెక్క వేయాలి&period; అవి దోరగా వేగిన తర్వాత అందులోకి చికెన్ వేసి బాగా కలియబెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ నూనెలో మగ్గనివ్వాలి&period; ఆ తర్వాత ఉప్పు&comma; పసుపు&comma; కారం&comma; గరం మసాలా&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి&period; అవసరమైతే చికెన్ ముక్కలు మెత్తగా కావడం కోసం కొద్దిగా నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి&period; చికెన్ ముక్కలు మెత్తగా అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పాలక్ మిశ్రమాన్ని అందులో వేసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి&period; ఐదు నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన పాలకూర చికెన్ తయారైనట్టే&period; దీన్ని అన్నం లేదా చ‌పాతీలు&period;&period; ఎందులో అయినా తిన‌à°µ‌చ్చు&period; రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts