Palakura Pappu : పాలకూర పప్పును రుచిగా ఇలా చేయండి.. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Palakura Pappu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి&period; పాల‌కూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; పాల‌కూర‌తో à°®‌నం ఎక్కువ‌గా à°ª‌ప్పును à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; పాల‌కూర à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; పాల‌కూర à°ª‌ప్పును చాలా మంది ఇష్టంగా తింటారు&period; ఈ à°ª‌ప్పు à°¤‌యారీలో పులుపు కోసం à°®‌నం చింత‌పండు à°°‌సాన్ని ఉప‌యోగిస్తూ ఉంటాం&period; కేవ‌లం చింత‌పండే కాకుండా ఈ à°ª‌ప్పు à°¤‌యారీలో పులుపు కొర‌కు à°®‌నం మామిడికాయ‌ను కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు&period; మామిడికాయ వేసి చేసే ఈ à°ª‌ప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తినేలా&comma;తేలిక‌గా మామిడికాయ‌తో పాల‌కూర à°ª‌ప్పును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన పాల‌కూర &&num;8211&semi; 5 క‌ట్ట‌లు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్&comma; పుల్ల‌టి మామిడికాయ &&num;8211&semi; 1 &lpar; చిన్న‌ది&rpar;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28088" aria-describedby&equals;"caption-attachment-28088" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28088 size-full" title&equals;"Palakura Pappu &colon; పాలకూర పప్పును రుచిగా ఇలా చేయండి&period;&period; వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;palakura-pappu&period;jpg" alt&equals;"Palakura Pappu recipe in telugu very easy to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28088" class&equals;"wp-caption-text">Palakura Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; తాళింపు à°ª‌దార్థాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; పాల‌కూర‌&comma; నీళ్లు పోసి మూత పెట్టాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌ప్పును 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి à°ª‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; అలాగే మామిడికాయ పై ఉండే చెక్కును తీసి ముక్క‌లుగా చేయాలి&period; ఈ ముక్క‌à°²‌ను గిన్నెలో వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా ఉడికించాలి&period; à°¤‌రువాత ముందుగా ఉడికించిన à°ª‌ప్పులో ఉప్పు&comma; కారం&comma; à°®‌రో అర గ్లాస్ నీళ్లు&comma; à°ª‌సుపు&comma; ఉడికించిన మామిడికాయ గుజ్జును వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌ప్పును à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించుకోవాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత అందులో ముందుగా ఉడికించుకున్న à°ª‌ప్పును వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కూర à°ª‌ప్పు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; చింత‌పండు à°°‌సం వేసి చేసే మామిడికాయ à°ª‌ప్పు కంటే ఈ విధంగా మామిడికాయ వేసి చేసే పాల‌కూర à°ª‌ప్పు à°®‌రింత రుచిగా ఉంటుంది&period; దీనిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts