Paneer Pakoda : ప‌నీర్‌తో ప‌కోడీల‌ను కూడా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ కావాలంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Pakoda &colon; à°ª‌కోడీలు అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది&period; చాలా మంది à°ª‌కోడీలు అంటే ఎగిరి గంతేస్తారు&period; చ‌ల్ల‌ని వాతావ‌à°°‌ణంలో వీటిని తింటుంటే à°µ‌చ్చే à°®‌జాయే వేరుగా ఉంటుంది&period; ఇక à°®‌à°¨‌కు à°ª‌కోడీలు à°¬‌à°¯‌ట స్వీట్ షాపుల్లో à°²‌భిస్తుంటాయి&period; చిరు వ్యాపారులు కూడా à°ª‌కోడీల‌ను విక్ర‌యిస్తుంటారు&period; ఈ క్ర‌మంలోనే à°ª‌కోడీలు à°®‌à°¨‌కు వివిధ à°°‌కాల వెరైటీల్లో à°²‌భిస్తుంటాయి&period; ఇక à°ª‌కోడీల‌ను à°®‌నం ఇంట్లోనూ à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; అలాగే à°ª‌కోడీల్లో à°ª‌నీర్ à°ª‌కోడీలు కూడా ఉంటాయి&period; వీటిని కూడా చాలా మంది ఇష్టంగానే తింటారు&period; వీటిని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ à°ª‌కోడీల à°¤‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ ముక్క‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 1 క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; అర కప్పు&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; కారం &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; నూనె &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25241" aria-describedby&equals;"caption-attachment-25241" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25241 size-full" title&equals;"Paneer Pakoda &colon; à°ª‌నీర్‌తో à°ª‌కోడీల‌ను కూడా చేయ‌à°µ‌చ్చు తెలుసా&period;&period; ఒక్క‌సారి తింటే à°®‌ళ్లీ కావాలంటారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;paneer-pakoda&period;jpg" alt&equals;"Paneer Pakoda recipe in telugu know how to cook them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25241" class&equals;"wp-caption-text">Paneer Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి&comma; à°ª‌చ్చి మిర్చి&comma; కారం&comma; ఉప్పుల‌కు కొద్దిగా నీరు చేర్చి మిక్సీలో మెత్త‌గా à°ª‌ట్టుకోవాలి&period; మిశ్ర‌మాన్ని à°¬‌à°¯‌ట‌కు తీసి అర క‌ప్పు నీళ్లు పోసి బాగా క‌లిపి అర‌గంట‌పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి&period; à°ª‌నీర్‌ను కాస్త పెద్ద పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేయాలి&period; ఈ ముక్క‌à°²‌ను బ్లెండ్ చేసి పెట్టుకున్న పిండి మిశ్ర‌మంలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేయాలి&period; వీటిని ట‌మాటా సాస్‌తో కానీ&period;&period; పుదీనా చ‌ట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; రెగ్యుల‌ర్‌గా చేసే à°ª‌కోడీల‌కు à°¬‌దులుగా ఒక్క‌సారి ఇలా à°ª‌నీర్‌తో à°ª‌కోడీల‌ను చేసి చూడండి&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రికీ à°¨‌చ్చుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts