Paneer Payasam : ప‌నీర్‌తోనూ పాయ‌సం చేయ‌వ‌చ్చు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Payasam &colon; పాయ‌సం అంటే à°¸‌హజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది&period; తియ్య‌ని à°ª‌దార్థం క‌నుక అంద‌రూ ఇష్టంగానే తింటారు&period; ఈ క్ర‌మంలోనే పాయ‌సంలోనూ à°®‌à°¨‌కు అనేక వెరైటీలు అందుబాటులో ఉన్నాయి&period; అలాంటి వాటిల్లో à°ª‌నీర్ పాయ‌సం కూడా ఒక‌టి&period; à°ª‌నీర్‌తో చాలా మంది వివిధ à°°‌కాల మసాలా వంట‌కాల‌ను చేస్తుంటారు&period; కానీ దీంతో తియ్య‌గా ఉండే పాయ‌సాన్ని కూడా చేయ‌à°µ‌చ్చు&period; దీన్ని చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; ఈ క్ర‌మంలోనే à°ª‌నీర్ పాయ‌సాన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ పాయ‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పన్నీర్ &&num;8211&semi; ఒక కప్పు&comma; చిక్కటి పాలు &&num;8211&semi; ఒక లీటర్&comma; చక్కెర &&num;8211&semi; పావు కప్పు&comma; బియ్యపు పిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; యాలకుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; గుప్పెడు&comma; కుంకుమ పువ్వు &&num;8211&semi; చిటికెడు&comma; నెయ్యి &&num;8211&semi; టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33027" aria-describedby&equals;"caption-attachment-33027" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33027 size-full" title&equals;"Paneer Payasam &colon; à°ª‌నీర్‌తోనూ పాయ‌సం చేయ‌à°µ‌చ్చు తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;paneer-payasam&period;jpg" alt&equals;"Paneer Payasam recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33027" class&equals;"wp-caption-text">Paneer Payasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ పాయ‌సం తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ ను దోరగా వేయించుకోవాలి&period; తరువాత స్టవ్‌పై ఒక గిన్నెలో పాలను పోసి పాలు బాగా మరిగే దాకా కలియబెడుతూ ఉండాలి&period; పాలు బాగా మరిగిన తరువాత కుంకుమ పువ్వు&comma; బియ్యపు పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి&period; పది నిమిషాలు బాగా ఉడికిన తరువాత ఈ మిశ్రమంలో ముందుగా వేయించుకున్న కొన్ని డ్రైఫ్రూట్స్&comma; యాలకులపొడి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించి తరువాత పంచదార వేయాలి&period; పంచదార వేసిన తరువాత ఈ మిశ్రమం గట్టిపడేవరకు ఉడికించుకోవాలి&period; ఈ మిశ్రమం గట్టిపడుతున్న క్రమంలో మంటను తగ్గించుకుని పన్నీర్ తురుము వేసి బాగా కలియబెట్టాలి&period; తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా ఉన్న ఈ పాయసంలోకి మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్‌లో తీసుకొని వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts