Paneer Roll : లంచ్ బాక్స్‌లోకి సింపుల్‌గా అయ్యే ప‌నీర్ రోల్‌.. ఎలా త‌యారు చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Roll &colon; à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌à°²‌లో&comma; రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే వాటిల్లో à°ª‌న్నీర్ రోల్స్ ఒక‌టి&period; à°ª‌న్నీర్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి&period; పిల్ల‌à°²‌తో పాటు పెద్ద‌లు కూడా వీటిని ఇష్టంగా తింటారు&period; à°®‌నం à°ª‌న్నీర్ రోల్స్ ను అదే రుచితో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లో à°ª‌న్నీర్ రోల్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌న్నీర్ రోల్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ పిండి &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌ఫింగ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌న్నీర్ &&num;8211&semi; 100గ్రా&period;&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; అర టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన క్యాప్సికం ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; పొడుగ్గా à°¤‌రిగిన క్యాప్సికం ముక్క‌లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ట‌మాట ముక్క‌లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; ట‌మాట సాస్ &&num;8211&semi; కొద్దిగా&comma; à°®‌à°¯‌నీస్ &&num;8211&semi; కొద్దిగా&comma; క్యాబేజ్ à°¤‌రుగు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20727" aria-describedby&equals;"caption-attachment-20727" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20727 size-full" title&equals;"Paneer Roll &colon; లంచ్ బాక్స్‌లోకి సింపుల్‌గా అయ్యే à°ª‌నీర్ రోల్‌&period;&period; ఎలా à°¤‌యారు చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;paneer-roll&period;jpg" alt&equals;"Paneer Roll healthy lunch for everyone make in this style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20727" class&equals;"wp-caption-text">Paneer Roll<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌న్నీర్ రోల్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకుని అందులో ఉప్పు&comma; నూనె వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గినన్ని నీళ్లు పోసి పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి&period; à°¤‌రువాత దానిలో ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి&comma;&period; గ‌రం à°®‌సాలా పొడి&comma; చాట్ à°®‌సాలా&comma; మిరియాల పొడి వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు&comma; క్యాప్సికం ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం పేస్ట్ ను వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత‌ à°ª‌న్నీర్ ముక్క‌లు వేసి కొద్దిగా రంగు మారే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న పెరుగు మిశ్ర‌మాన్ని వేసి క‌à°²‌పాలి&period; దీనిని 2 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి చివ‌à°°‌గా స్ప్రింగ్ ఆనియ‌న్స్ ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిని నుండి à°¤‌గినంత పిండిని తీసుకుని చ‌పాతీలా చేసుకోవాలి&period; ఈ చ‌పాతీని నూనె వేసి చ‌క్క‌గా కాల్చుకోవాలి&period; ఇలా అన్నీ చ‌పాతీల‌ను కాల్చుకున్న à°¤‌రువాత ఒక చ‌పాతీని తీసుకోవాలి&period; దాని à°®‌ధ్య‌లో ముందుగా à°¤‌యారు చేసుకున్న à°ª‌న్నీర్ మిశ్ర‌మాన్ని రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల మోతాదులో ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దానిపై ఉల్లిపాయ ముక్క‌à°²‌ను&comma; ట‌మాట ముక్క‌à°²‌ను&comma; క్యాప్సికం ముక్క‌à°²‌ను ఉంచాలి&period; à°¤‌రువాత వాటిపై చాట్ à°®‌సాలా&comma; మిరియాల పొడి&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్ చ‌ల్లాలి&period; à°¤‌రువాత ట‌మాట సాస్&comma; à°®‌à°¯‌నీస్ వేయాలి&period; చివ‌à°°‌గా క్యాబేజ్ తురుము వేసి చ‌పాతీని గుండ్రంగా చుట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¬‌à°¯‌ట ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో à°²‌భించే విధంగా ఉండే à°ª‌న్నీర్ రోల్స్ à°¤‌యార‌వుతాయి&period; లంచ్ బాక్స్ లోకి లేదా స్నాక్స్ గా వీటిని చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; పిల్ల‌లు వీటిని à°®‌రింత ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts