Pepper Chicken Fry : రెస్టారెంట్ల‌లో ల‌భించే పెప్ప‌ర్ చికెన్ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pepper Chicken Fry &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°°‌క‌à°°‌కాల చికెన్ వెరైటీలు à°²‌భిస్తూ ఉంటాయి&period; à°®‌à°¨‌కు à°²‌భించే చికెన్ వెరైటీల‌లో పెప్ప‌ర్ చికెన్ ఫ్రై కూడా ఒక‌టి&period; మిరియాల ఘాటుతో ఈ చికెన్ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ పెప్ప‌ర్ చికెన్ ఫ్రైను అదే రుచితో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ చికెన్ ఫ్రైను ఎవ‌రైనా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా అలాగే చాలా సుల‌భంగా ఈ పెప్ప‌ర్ చికెన్ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెప్ప‌ర్ చికెన్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 75 ఎమ్ ఎల్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 6&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 15&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; అర గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ &&num;8211&semi; అర కిలో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పసుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31092" aria-describedby&equals;"caption-attachment-31092" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31092 size-full" title&equals;"Pepper Chicken Fry &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే పెప్ప‌ర్ చికెన్ ఫ్రై&period;&period; ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;pepper-chicken-fry&period;jpg" alt&equals;"Pepper Chicken Fry recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31092" class&equals;"wp-caption-text">Pepper Chicken Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°ª‌త్త‌ర్ ఫూల్ &&num;8211&semi; 1&comma; à°®‌రాఠి మొగ్గ &&num;8211&semi; చిన్న‌ది ఒక‌టి&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెప్ప‌ర్ చికెన్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°®‌సాలా పొడికి కావల్సిన à°ª‌దార్థాలు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి పొడిగా చేసుకోవాలి&period; ఇప్పుడు అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి&period; వెల్లుల్లి రెబ్బ‌లు కొద్దిగా రంగు మారిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని ఎర్ర‌గా వేయించిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత చికెన్&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; నిమ్మ‌à°°‌సం&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి à°®‌రో 15 నిమిషాల పాటు à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ వేయించాలి&period; అడుగు à°ª‌ట్టిన à°®‌సాలాల‌ను కూడా గంటెతో గీరుతూ క‌లుపుతూ ఉండాలి&period; ఇలా 15 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నెయ్యి&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెప్ప‌ర్ చికెన్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; ఈ ఫ్రై à°¤‌యారు చేసుకోవ‌డానికి ఐర‌న్ క‌ళాయిని ఉప‌యోగించ‌డం మంచిది&period; దీనిని సైడ్ డిష్ గా లేదా స్టాట‌ర్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ పెప్ప‌ర్ చికెన్ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts