Paneer Laddu : ప‌నీర్‌తో ఎంతో రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను చేసుకోవ‌చ్చు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Laddu &colon; పాల‌తో చేసుకోద‌గిన à°ª‌దార్థాల‌ల్లో à°ª‌నీర్ కూడా ఒక‌టి&period; à°ª‌నీర్ కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; à°ª‌నీర్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; à°ª‌నీర్ తో కూర‌లే కాకుండా à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°²‌డ్డూల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌నీర్ à°²‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి&period; ఇవి నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా&comma; క‌మ్మ‌గా ఉంటాయి&period; ఈ à°ª‌నీర్ à°²‌డ్డూల‌ను à°®‌నం చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌నీర్ తో à°²‌డ్డూల‌ను సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు &&num;8211&semi; అర లీట‌ర్&comma; పాల పొడి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కండెన్స్డ్ మిల్క్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; కొద్దిగా&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 4 లేదా 5 చుక్క‌లు&comma; నెయ్యి- ఒక టీ స్పూన్&comma; పాల మీగ‌à°¡ &&num;8211&semi; 3 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31089" aria-describedby&equals;"caption-attachment-31089" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31089 size-full" title&equals;"Paneer Laddu &colon; à°ª‌నీర్‌తో ఎంతో రుచిక‌à°°‌మైన à°²‌డ్డూల‌ను చేసుకోవ‌చ్చు తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;paneer-laddu&period;jpg" alt&equals;"Paneer Laddu recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31089" class&equals;"wp-caption-text">Paneer Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ à°²‌డ్డూ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో పాలు పోసి వేడి చేయాలి&period; పాలు వేడ‌య్యాక నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; పాలు విరిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఈ మిశ్ర‌మాన్ని ఒక జ‌ల్లెడ‌లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని చ‌ల్ల‌టి నీటితో క‌డిగి à°ª‌నీర్ ను ఒక à°µ‌స్త్రంలోకి తీసుకుని నీటిని పూర్తిగా పిండేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక రెండు టీ స్పూన్ల పాలు&comma; పాల మీగ‌à°¡ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పాల పొడి వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; ఈ మిశ్ర‌మం à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న à°ª‌నీర్ ను వేసి క‌à°²‌పాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించిన à°¤‌రువాత కండెన్స్డ్ మిల్క్&comma; యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మిశ్ర‌మాన్ని క‌ళాయికి అంటుకోకుండా వేర‌య్యే à°µ‌à°°‌కు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ à°²‌డ్డూలుగా చుట్టుకోవాలి&period; కావాలంటే వీటిపై డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ కూడా చేసుకోవ‌చ్చు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°ª‌నీర్ à°²‌డ్డూలు à°¤‌యార‌వుతాయి&period; ఈ à°²‌డ్డూలను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా à°ª‌నీర్ తో అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిక‌à°°‌మైన à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts